యుగె రాకుమారుడు
?-699
హొ తాతొగిస
ఎప్పటికీ రాని ప్రదేశమే ఉంటే
అక్కడికి వెళ్లేవాణ్ని -
దాని గొంతు విన్నపుడల్లా
బాధ కలుగుతోంది.
కకినొమొతొ నొ హితమరొ
17వ శతాబ్దం
ఓసరోవరపు
సాయంకాల తరంగాలపైని చిదొరి పిట్టలారా!
మీరు అరుస్తుంటే
నా హృదయం చలిస్తుంది.
నేను గతాన్ని తలపోస్తాను......................
యుగె రాకుమారుడు ?-699 హొ తాతొగిస ఎప్పటికీ రాని ప్రదేశమే ఉంటే అక్కడికి వెళ్లేవాణ్ని - దాని గొంతు విన్నపుడల్లా బాధ కలుగుతోంది. కకినొమొతొ నొ హితమరొ 17వ శతాబ్దం ఓసరోవరపు సాయంకాల తరంగాలపైని చిదొరి పిట్టలారా! మీరు అరుస్తుంటే నా హృదయం చలిస్తుంది. నేను గతాన్ని తలపోస్తాను......................© 2017,www.logili.com All Rights Reserved.