ఎంట్రన్స్
మోహన్ తలారి
జీవితంలో ఏ శిఖరాలను అధిరోహించవచ్చు గాక. ఏ మెట్టు నుంచి ప్రయాణం మొదలు పెట్టామో, ఏవి మన మూలాలో మరచిపోకూడదన్నది నేను జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠం.
రోజూ రాత్రి 6x6 స్ప్రింగ్ మాట్రెస్ మీద పడుకుని, 55 ఇంచ్ OLED స్క్రీన్ మీద NETFLIX లో నచ్చిన షో చూస్తున్నప్పుడు, అమాంతం ఉన్నట్టుండి మెదడు పాత వాసనలు గుర్తు చేస్తుంది. కళ్ళు మూసుకుని వెనక్కు వాలితే పుట్టిన పేట, నెర్రలుదీసిన అమ్మమ్మింటి మట్టి గోడలు, నాలుగు మాంసం ముక్కల కోసం వారం మొత్తం చూసిన ఎదురుచూపులు, చదివిన హాస్టలు, అనుభవించిన బాధలు అన్నీ ఒక్క క్షణంలో ముందుకొచ్చి వాలతాయి. పుట్టిన నాటి నుంచి చచ్చే వరకూ ఈ దేశంలో ప్రతీ రోజూ చస్తూ బతికే దళితుడికి అసలు తన బాల్యాన్ని మరచిపోదామన్నా కుదరని విషయం.
నా జీవితంలో నేను గడిపిన, అనుభవించిన అత్యంత దుర్భరమైన జీవితం, మూడు సంవత్సరాలు నేను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివిన కాలం. అక్కడెన్ని బాధలు పడ్డా కూడా ఆ............
ఎంట్రన్స్ మోహన్ తలారి జీవితంలో ఏ శిఖరాలను అధిరోహించవచ్చు గాక. ఏ మెట్టు నుంచి ప్రయాణం మొదలు పెట్టామో, ఏవి మన మూలాలో మరచిపోకూడదన్నది నేను జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠం. రోజూ రాత్రి 6x6 స్ప్రింగ్ మాట్రెస్ మీద పడుకుని, 55 ఇంచ్ OLED స్క్రీన్ మీద NETFLIX లో నచ్చిన షో చూస్తున్నప్పుడు, అమాంతం ఉన్నట్టుండి మెదడు పాత వాసనలు గుర్తు చేస్తుంది. కళ్ళు మూసుకుని వెనక్కు వాలితే పుట్టిన పేట, నెర్రలుదీసిన అమ్మమ్మింటి మట్టి గోడలు, నాలుగు మాంసం ముక్కల కోసం వారం మొత్తం చూసిన ఎదురుచూపులు, చదివిన హాస్టలు, అనుభవించిన బాధలు అన్నీ ఒక్క క్షణంలో ముందుకొచ్చి వాలతాయి. పుట్టిన నాటి నుంచి చచ్చే వరకూ ఈ దేశంలో ప్రతీ రోజూ చస్తూ బతికే దళితుడికి అసలు తన బాల్యాన్ని మరచిపోదామన్నా కుదరని విషయం. నా జీవితంలో నేను గడిపిన, అనుభవించిన అత్యంత దుర్భరమైన జీవితం, మూడు సంవత్సరాలు నేను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివిన కాలం. అక్కడెన్ని బాధలు పడ్డా కూడా ఆ............© 2017,www.logili.com All Rights Reserved.