మీ జీవితం ఎలా ఉంది?
మీరు ఏ పని చేసినా ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయా? ఇతరలు మిమల్ని 'వేస్ట్ క్యాండేట్ గా ట్రీట్ చేస్తున్నారా? మీ ఆరోగ్యం తరచూ క్షిణిస్తుందా? డాక్టర్లు మాత్రం ఏ సమస్యాలేదని చెబుతున్నారా? జీవితంలో అంటే విరక్తి కలుగుతుందా? ఆత్మహత్య చేసుకోవాలన్పిస్తుందా? చిరంజీవి, సచిన్ టెండుల్కర్, కరణం మల్లీశ్వరి, సానియా మీర్జా మాదిరిగా ఏదైనా సాధించి సంచలనం సృస్టించాలన్పిస్తుందా? మీ మీద మీకు అంతులేని ఆత్మవిశ్వాసం, మళ్ళి అంతలోనే నీరసం, నిరుత్సాహం కలుగుతుందా? గుళ్ళు, బాబాలు, వాస్తు సిద్ధాంతులు ఎవ్వరూ మీ జీవితాన్ని బాగు చేయలేకపోతున్నారా? 'చీ... ఎందుకీ పాడు జీవతం? అన్పిస్తుందా? కసిగా, కక్షగా, పిచ్చిపిచ్చగా వుందా?
డోంట్ వర్రీ...
అందరూ మిమల్ని గౌరవిస్తారు. ప్రేమిస్తారు... మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు..., మెగాలీడర్ గా అవతరిస్తారు..., అందరికీ ప్రేరణను ఇస్తారు..., మీ సక్సేస్ చూసి ఇతరులు అసూయ చెందుతారు..., మీ ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. మీ జీవితం ఆనందంగా, ప్రశాంతంగా వెన్నల్లో పడవ విహారమంత ఆహ్లాదభరితంగా మారుతుంది...
ఈ పుస్తకం మిమల్ని A to Z రీచార్జ్ చేస్తుంది. మీలోని 'ఎనర్జీ'ని బైటకు తీస్తుంది. 'పాజిటివ్ ధింకింగ్' ధమ్ ఏమిటో మీకు తెలియజేస్తుంది.
- ఆదెళ్ళ శివకుమార్
మీ జీవితం ఎలా ఉంది? మీరు ఏ పని చేసినా ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయా? ఇతరలు మిమల్ని 'వేస్ట్ క్యాండేట్ గా ట్రీట్ చేస్తున్నారా? మీ ఆరోగ్యం తరచూ క్షిణిస్తుందా? డాక్టర్లు మాత్రం ఏ సమస్యాలేదని చెబుతున్నారా? జీవితంలో అంటే విరక్తి కలుగుతుందా? ఆత్మహత్య చేసుకోవాలన్పిస్తుందా? చిరంజీవి, సచిన్ టెండుల్కర్, కరణం మల్లీశ్వరి, సానియా మీర్జా మాదిరిగా ఏదైనా సాధించి సంచలనం సృస్టించాలన్పిస్తుందా? మీ మీద మీకు అంతులేని ఆత్మవిశ్వాసం, మళ్ళి అంతలోనే నీరసం, నిరుత్సాహం కలుగుతుందా? గుళ్ళు, బాబాలు, వాస్తు సిద్ధాంతులు ఎవ్వరూ మీ జీవితాన్ని బాగు చేయలేకపోతున్నారా? 'చీ... ఎందుకీ పాడు జీవతం? అన్పిస్తుందా? కసిగా, కక్షగా, పిచ్చిపిచ్చగా వుందా? డోంట్ వర్రీ... అందరూ మిమల్ని గౌరవిస్తారు. ప్రేమిస్తారు... మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు..., మెగాలీడర్ గా అవతరిస్తారు..., అందరికీ ప్రేరణను ఇస్తారు..., మీ సక్సేస్ చూసి ఇతరులు అసూయ చెందుతారు..., మీ ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. మీ జీవితం ఆనందంగా, ప్రశాంతంగా వెన్నల్లో పడవ విహారమంత ఆహ్లాదభరితంగా మారుతుంది... ఈ పుస్తకం మిమల్ని A to Z రీచార్జ్ చేస్తుంది. మీలోని 'ఎనర్జీ'ని బైటకు తీస్తుంది. 'పాజిటివ్ ధింకింగ్' ధమ్ ఏమిటో మీకు తెలియజేస్తుంది. - ఆదెళ్ళ శివకుమార్© 2017,www.logili.com All Rights Reserved.