"కంప్యూటర్ల గురించి ప్రసంగించే వ్యక్తి ఆ రంగంలో నిష్ణాతుడైతే తప్ప ప్రేక్షకుల ఎదుట నోరు విప్పలేడు. అంకణాల వల్ల కలిగే రాజకీయ ప్రయోజనాల గురించి తెలిసినంత మాత్రాన నేను 'అంకణాల' మీద ఉపన్యాస మీయలేదు. అలాంటప్పుడు స్త్రీ జనోద్దరణ, స్త్రీ ఉద్యమాల గురించి అ, ఆ లైనా నేర్వకుండానే ఆ రంగంలో మహా పండితులమైనట్టు భావిస్తారు. స్త్రీలు కూడా తాము స్త్రీలమైనందుకే ఫెమినిస్టు విమర్శకులమయ్యామని అనుకుంటారు. స్త్రీ స్థితిని విమర్శించడానికి గాని, పరిశీలించడానికిగానీ ఎంతో శ్రమ, విజ్ఞానం, ఆలోచన అవసరం. స్త్రీ అయినందువల్లో, పురుషులైనందువల్లో వారికి స్త్రీ సమస్యల గురించి మాట్లాడే అర్హత కలగదు."
"కంప్యూటర్ల గురించి ప్రసంగించే వ్యక్తి ఆ రంగంలో నిష్ణాతుడైతే తప్ప ప్రేక్షకుల ఎదుట నోరు విప్పలేడు. అంకణాల వల్ల కలిగే రాజకీయ ప్రయోజనాల గురించి తెలిసినంత మాత్రాన నేను 'అంకణాల' మీద ఉపన్యాస మీయలేదు. అలాంటప్పుడు స్త్రీ జనోద్దరణ, స్త్రీ ఉద్యమాల గురించి అ, ఆ లైనా నేర్వకుండానే ఆ రంగంలో మహా పండితులమైనట్టు భావిస్తారు. స్త్రీలు కూడా తాము స్త్రీలమైనందుకే ఫెమినిస్టు విమర్శకులమయ్యామని అనుకుంటారు. స్త్రీ స్థితిని విమర్శించడానికి గాని, పరిశీలించడానికిగానీ ఎంతో శ్రమ, విజ్ఞానం, ఆలోచన అవసరం. స్త్రీ అయినందువల్లో, పురుషులైనందువల్లో వారికి స్త్రీ సమస్యల గురించి మాట్లాడే అర్హత కలగదు."© 2017,www.logili.com All Rights Reserved.