జగదంబాలోకం మణిద్వీపం. అనన్య దేవీ భక్తులకు అమ్మ అనుగ్రహించే పరంధామం. తాత్త్వికంగా పరిశీలిస్తేమనలోనున్న వివిధ ప్రకృతి భూమికలను చైతన్యవంతం చేస్తూ, వాటికి అతీతంగా ఉండే పరబ్రహ్మతత్త్వమే, ఇక్కడసగుణంగా, సాకారంగా,ధ్యానయోగ్యంగా వర్ణింపబడింది.
ఈ 'మణిద్వీప వర్ణన' యొక్క ప్రభావం, ఫలశ్రుతిలో చెప్పబడింది. ఐహిక ఫలాలనే కాక, పారమార్థిక
జ్ఞానాన్ని ప్రసాదించే శక్తిమంతమైన ఈ ఘట్టం - 'దేవీ భాగవతం' లోనిది. దేవీ భక్తుల నిత్యపారాయణకు, మననాదుల సౌకర్యానికై సేకరించి, 'ఋషిపీఠం' సమర్పణగా అందిస్తున్నాం.
జగదంబాలోకం మణిద్వీపం. అనన్య దేవీ భక్తులకు అమ్మ అనుగ్రహించే పరంధామం. తాత్త్వికంగా పరిశీలిస్తేమనలోనున్న వివిధ ప్రకృతి భూమికలను చైతన్యవంతం చేస్తూ, వాటికి అతీతంగా ఉండే పరబ్రహ్మతత్త్వమే, ఇక్కడసగుణంగా, సాకారంగా,ధ్యానయోగ్యంగా వర్ణింపబడింది. ఈ 'మణిద్వీప వర్ణన' యొక్క ప్రభావం, ఫలశ్రుతిలో చెప్పబడింది. ఐహిక ఫలాలనే కాక, పారమార్థిక జ్ఞానాన్ని ప్రసాదించే శక్తిమంతమైన ఈ ఘట్టం - 'దేవీ భాగవతం' లోనిది. దేవీ భక్తుల నిత్యపారాయణకు, మననాదుల సౌకర్యానికై సేకరించి, 'ఋషిపీఠం' సమర్పణగా అందిస్తున్నాం.
© 2017,www.logili.com All Rights Reserved.