'అంబా..' అని అరిచింది ఆ లేగదూడ. పాతిక అంగ్ల దూరంలో ఉన్న బండరాళ్ల మధ్యన ఎత్తుగా పెరిగి ఉన్న గడ్డిని మేస్తోంది దాని తల్లి. బండరాళ్ళ మీదనుంచి ఎగిరి ఇవతలకి దూకింది. నాలుగే నాలుగు అంగాలలో అతి వేగంగా వచ్చేసింది బిడ్డ దగ్గరికి. దారుణంగా వీస్తున్న చలిగాలిని తట్టుకోలేక ఆర్తనాదం చెయ్యలేదు ఆ చిన్నప్రాణం. ఆకలిని భరించలేక కూడా అరవలేదు. ఎత్తుగా ఉన్న బండరాళ్ళ మధ్యలో నుంచి మెల్లిమెల్లిగా ముందుకు జరుగుతున్నది ఒక పెద్ద తోడేలు. దాని చూపంతా నడవటం కూడా సరిగ్గా చేతకాని ఆ చిన్న ప్రాణం మీదనే కేంద్రీకరించబడివున్నది. తలను ముందుకు వంచి కొమ్ముల్ని బారుచేసి పెద్దగా బుసకొట్టింది తల్లి. గిట్టలతో మట్టిని రువ్వుతూ తన బిడ్డను రక్షించుకోవటానికి సిద్ధపడింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
'అంబా..' అని అరిచింది ఆ లేగదూడ. పాతిక అంగ్ల దూరంలో ఉన్న బండరాళ్ల మధ్యన ఎత్తుగా పెరిగి ఉన్న గడ్డిని మేస్తోంది దాని తల్లి. బండరాళ్ళ మీదనుంచి ఎగిరి ఇవతలకి దూకింది. నాలుగే నాలుగు అంగాలలో అతి వేగంగా వచ్చేసింది బిడ్డ దగ్గరికి. దారుణంగా వీస్తున్న చలిగాలిని తట్టుకోలేక ఆర్తనాదం చెయ్యలేదు ఆ చిన్నప్రాణం. ఆకలిని భరించలేక కూడా అరవలేదు. ఎత్తుగా ఉన్న బండరాళ్ళ మధ్యలో నుంచి మెల్లిమెల్లిగా ముందుకు జరుగుతున్నది ఒక పెద్ద తోడేలు. దాని చూపంతా నడవటం కూడా సరిగ్గా చేతకాని ఆ చిన్న ప్రాణం మీదనే కేంద్రీకరించబడివున్నది. తలను ముందుకు వంచి కొమ్ముల్ని బారుచేసి పెద్దగా బుసకొట్టింది తల్లి. గిట్టలతో మట్టిని రువ్వుతూ తన బిడ్డను రక్షించుకోవటానికి సిద్ధపడింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.