రేడియో నాటకం అనగానే స్పురించే పేరు శారదా శ్రీనివాసన్. 1959 నుంచి 95 దాకా మూడున్నర దశాబ్దాల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో పనిచేసారు. అప్పటికే ప్రసిద్ధులైన తొలితరం పెద్దలు సర్వశ్రే స్థానం, కృష్ణశాస్త్రి, గోపీచంద్, బుచ్చిబాబు, దాశరథి, రజని, మునిమాణిక్యం, నాయని, భాస్కరభట్ల, కేశవపంతుల నరసింహశాస్త్రి మున్నగువారు కొలువుదీర్చి ఉన్నారు ఆ కళానిలయంలో.
వారితో కలిసి పనిచేసిన శారదగారు అలనాటి రేడియో తీరుతెన్నులను ఈ పుస్తకంలో మీ ముందుంచుతున్నారు. రేడియో అభిమానులకిది ప్రీతిపాత్రం. చదవండి మీకే తెలుస్తుంది.
- శారదా శ్రీనివాసన్
రేడియో నాటకం అనగానే స్పురించే పేరు శారదా శ్రీనివాసన్. 1959 నుంచి 95 దాకా మూడున్నర దశాబ్దాల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో పనిచేసారు. అప్పటికే ప్రసిద్ధులైన తొలితరం పెద్దలు సర్వశ్రే స్థానం, కృష్ణశాస్త్రి, గోపీచంద్, బుచ్చిబాబు, దాశరథి, రజని, మునిమాణిక్యం, నాయని, భాస్కరభట్ల, కేశవపంతుల నరసింహశాస్త్రి మున్నగువారు కొలువుదీర్చి ఉన్నారు ఆ కళానిలయంలో. వారితో కలిసి పనిచేసిన శారదగారు అలనాటి రేడియో తీరుతెన్నులను ఈ పుస్తకంలో మీ ముందుంచుతున్నారు. రేడియో అభిమానులకిది ప్రీతిపాత్రం. చదవండి మీకే తెలుస్తుంది. - శారదా శ్రీనివాసన్© 2017,www.logili.com All Rights Reserved.