Chiranjeevi Sahitya Samaalochanam

By Sarada Srinivasan (Author)
Rs.150
Rs.150

Chiranjeevi Sahitya Samaalochanam
INR
VISHALA004
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               చిరంజీవిగారి ఈ సాహిత్య సమాలోచనా గ్రంధానికి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు ఒక సిద్దాంత గ్రంధ రచనా ప్రణాళికనుగాక, జనరంజకమైన ఆత్మీయ ప్రసంగవైఖరిని ఎన్నుకున్నారు. చిరంజీవిగారి రచనా ప్రతిభను, ఆయా రచనల వెనుక వారికి గల సమాజహిత చింతనను విశదం చేశారు. ఆయా రచనలను చదవని వారయినా - వాటిలోని కధనూ, సంఘటనలనూ, పాత్రలనూ, శారదగారు చెప్పిన తీరులో చక్కగా ఆకళింపు చేసుకొని, ఆ నాటకాలను విన్న, చూసిన, ఆ నవలలను చదివిన ఆనందాన్ని, ప్రయోజనాన్ని అందిపుచ్చుకోగలరు. శారదగారి రచనా శైలి  ఈ పుస్తక పఠనానికి మూలాధారనాడి. ఇది నిజంగా ఒక మంచి ఉపాయనం. ఒక సహుద్యోగి వ్యక్తిత్వ సాహిత్యాలను ఇలా సమాలోచన గ్రంధంగా మునుపు ఎవరైనా వెలువరించారో లేదో తెలియదుగానీ, శారదా శ్రీనివాసన్ గారి ఈగ్రంధం ఒక విలక్షణమూ, విశిష్ఠమూ అయిన రచన. చిరంజీవిగారిని. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎప్పటికీ సార్ధక నామధేయునిగా నిలుపగల ఈ గ్రంధాన్ని పాఠక ప్రపంచం సమాదరించగలదనీ, చిరంజీవిగారి  ఆశయదీప్తితో సమాజం పరిడవిల్లగలదనీ ఆకాంక్షిద్దాం.

                                                                                                శారదా శ్రీనివాసన్ 

               చిరంజీవిగారి ఈ సాహిత్య సమాలోచనా గ్రంధానికి శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు ఒక సిద్దాంత గ్రంధ రచనా ప్రణాళికనుగాక, జనరంజకమైన ఆత్మీయ ప్రసంగవైఖరిని ఎన్నుకున్నారు. చిరంజీవిగారి రచనా ప్రతిభను, ఆయా రచనల వెనుక వారికి గల సమాజహిత చింతనను విశదం చేశారు. ఆయా రచనలను చదవని వారయినా - వాటిలోని కధనూ, సంఘటనలనూ, పాత్రలనూ, శారదగారు చెప్పిన తీరులో చక్కగా ఆకళింపు చేసుకొని, ఆ నాటకాలను విన్న, చూసిన, ఆ నవలలను చదివిన ఆనందాన్ని, ప్రయోజనాన్ని అందిపుచ్చుకోగలరు. శారదగారి రచనా శైలి  ఈ పుస్తక పఠనానికి మూలాధారనాడి. ఇది నిజంగా ఒక మంచి ఉపాయనం. ఒక సహుద్యోగి వ్యక్తిత్వ సాహిత్యాలను ఇలా సమాలోచన గ్రంధంగా మునుపు ఎవరైనా వెలువరించారో లేదో తెలియదుగానీ, శారదా శ్రీనివాసన్ గారి ఈగ్రంధం ఒక విలక్షణమూ, విశిష్ఠమూ అయిన రచన. చిరంజీవిగారిని. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎప్పటికీ సార్ధక నామధేయునిగా నిలుపగల ఈ గ్రంధాన్ని పాఠక ప్రపంచం సమాదరించగలదనీ, చిరంజీవిగారి  ఆశయదీప్తితో సమాజం పరిడవిల్లగలదనీ ఆకాంక్షిద్దాం.                                                                                                 శారదా శ్రీనివాసన్ 

Features

  • : Chiranjeevi Sahitya Samaalochanam
  • : Sarada Srinivasan
  • : Visalandhra Publishers
  • : VISHALA004
  • : paperback
  • : 2015
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chiranjeevi Sahitya Samaalochanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam