న సాహితియాత్రలో "కధానిక" మజిలీలను ఆలస్యంగా - మెల్లిగా దాటివచ్చాను.
అసలు కవిత్వానికి బదులు నవలలు, కధలు మాత్రమే రాయాలనే కోరిక బలంగా వుండేది. కానీ కాలక్రమంలో ఉద్యమాల్లో లీనమై కవితరచన జీవితంతర్భాగమైపోయింది. ఆ తరువాత సామజిక అవసరంగా వ్యాసరచన తోడైంది.
గత 50సంవత్సరాల కాలంలో నేను దాదాపు 40 కధలు రాసి వుంటాను. వాటిలోనుంచి ఈ 22 ఏరి మీ సమీక్షంలోకి .... ఏవి కాకుండా ఆయా బాషల నుంచి అనువదించిన కథానికలు ఇరవై పైగా వుండవచ్చు!
-నిఖిలేశ్వర్.