అర్జునుడికి ఎన్ని పేర్లున్నాయి?
యముడు ఎందుకు శపించబడ్డాడు?
యుధిష్టిరుడికి చిన్న ముంగిస ఏం పాఠం నేర్పింది?
దేవతలు ఎదో ఒక పక్షం వహించి కురుక్షేత్ర యుద్ధంతో పాల్గొన్నారు. కాని యుద్దానికి ముందు, తర్వాత యుద్ధం జరుగుతున్నప్పుడు వచ్చిన అసంఖ్యాకమైన కథలు మహాభారతానికి ఎన్నో వన్నెలు దిద్దాయి. ఈ సంకలనంలో రచయిత్రి సుధామూర్తి భారతీయ ఉద్గ్రంథంలోని ఆసక్తి గొలిపే కథలని ప్రాచుర్యంలో లేని అసాధారణ కథలని సంభ్రమాశ్చర్యాలు గొలిపే విధంగా మళ్ళీ పరిచయం చేస్తున్నారు.
అర్జునుడికి ఎన్ని పేర్లున్నాయి? యముడు ఎందుకు శపించబడ్డాడు? యుధిష్టిరుడికి చిన్న ముంగిస ఏం పాఠం నేర్పింది? దేవతలు ఎదో ఒక పక్షం వహించి కురుక్షేత్ర యుద్ధంతో పాల్గొన్నారు. కాని యుద్దానికి ముందు, తర్వాత యుద్ధం జరుగుతున్నప్పుడు వచ్చిన అసంఖ్యాకమైన కథలు మహాభారతానికి ఎన్నో వన్నెలు దిద్దాయి. ఈ సంకలనంలో రచయిత్రి సుధామూర్తి భారతీయ ఉద్గ్రంథంలోని ఆసక్తి గొలిపే కథలని ప్రాచుర్యంలో లేని అసాధారణ కథలని సంభ్రమాశ్చర్యాలు గొలిపే విధంగా మళ్ళీ పరిచయం చేస్తున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.