సంజ్ఞా పరిచ్ఛేదము
కం. సత్యము శ్రేయము జనులకు;
సత్యము ద క్కొండు లేదు సద్ధర్మ; మదే
యత్యలఘుతపఃఫల మిడు;
నిత్యతఁ బాటిల్లు దాన నిఖిలార్థంబుల్.
జనులకు సత్యమే శ్రేయస్కరం. సత్యాన్ని మించిన గొప్పధర్మం మరొకటిలేదు. గొప్పతపస్సుచేయటంవల్ల కలిగే ఫలితాన్ని సత్యమే ఇస్తుంది. దీని వల్లనే సమస్త ప్రయోజనాలు, చేసినసత్కార్యాలు స్థిరత్వాన్ని పొందుతాయి అని సత్యస్వరూపాన్ని గూర్చి గ్రంథాదిలో కీర్తించాడు.
అఆ ఇఈ ఉ ఊ ఋౠ ఌ ఎఏ ఐఒ ఓఔ అఁ అం అః
కఖ గఘ ఙ చచే ఛజ జే ఝ ఞ టఠ డఢ ణ తథ దధ న పఫ బభ మ య ర ల వ శ ష స హ ళ .
"కారగ్రహణము సంస్కృతప్రాకృతభాషావ్యాకరణజ్ఞుల సమ్మతము. అయ్యది మంత్రశాస్త్ర ప్రసిద్ధము. యవలలవలె రేఫంబును బ్రయత్నభేదంబుచే ద్వివిధంబులుగాన శబ్దశాసనాదులచేత నలఘురేఫము వర్ణాంతరముగా గ్రహింపఁబడదయ్యె. క్షకారము సంస్కృత వ్యాకరణములయందును, నిఘంటువులయందును ప్రాంతపదమధ్యము నందుఁ బఠింపఁబడుటంజేసి యది వర్ణాంతరము గాదు; సంయుక్తాక్షరమని తెలియవలయు....................
సంజ్ఞా పరిచ్ఛేదము కం. సత్యము శ్రేయము జనులకు; సత్యము ద క్కొండు లేదు సద్ధర్మ; మదే యత్యలఘుతపఃఫల మిడు; నిత్యతఁ బాటిల్లు దాన నిఖిలార్థంబుల్. జనులకు సత్యమే శ్రేయస్కరం. సత్యాన్ని మించిన గొప్పధర్మం మరొకటిలేదు. గొప్పతపస్సుచేయటంవల్ల కలిగే ఫలితాన్ని సత్యమే ఇస్తుంది. దీని వల్లనే సమస్త ప్రయోజనాలు, చేసినసత్కార్యాలు స్థిరత్వాన్ని పొందుతాయి అని సత్యస్వరూపాన్ని గూర్చి గ్రంథాదిలో కీర్తించాడు. ఆంధ్రభాషకు వర్ణంబు లేఁబదియైదు. అఆ ఇఈ ఉ ఊ ఋౠ ఌ ఎఏ ఐఒ ఓఔ అఁ అం అః కఖ గఘ ఙ చచే ఛజ జే ఝ ఞ టఠ డఢ ణ తథ దధ న పఫ బభ మ య ర ల వ శ ష స హ ళ . "కారగ్రహణము సంస్కృతప్రాకృతభాషావ్యాకరణజ్ఞుల సమ్మతము. అయ్యది మంత్రశాస్త్ర ప్రసిద్ధము. యవలలవలె రేఫంబును బ్రయత్నభేదంబుచే ద్వివిధంబులుగాన శబ్దశాసనాదులచేత నలఘురేఫము వర్ణాంతరముగా గ్రహింపఁబడదయ్యె. క్షకారము సంస్కృత వ్యాకరణములయందును, నిఘంటువులయందును ప్రాంతపదమధ్యము నందుఁ బఠింపఁబడుటంజేసి యది వర్ణాంతరము గాదు; సంయుక్తాక్షరమని తెలియవలయు....................© 2017,www.logili.com All Rights Reserved.