Rekkadinatha Kaalam

By Sunkoji Devendrachari (Author)
Rs.200
Rs.200

Rekkadinatha Kaalam
INR
VISHAL1090
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ నవలంతా చదివిన తర్వాత.. ఒక కష్ట స్వాతంత్ర్యం ఏమిచ్చింది? గత దశాబ్దాలలో స్వతంత్రం ఎవరి ప్రయోజనాలను కాపాడింది? ఎవరి ప్రయోజనాలను గాలికొదిలేసింది? ఇలాంటి ప్రశ్నలు అనేకం మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. స్వాతంత్ర్యనంతరం జరిగిన అభివృద్ధిగా పాలకులు పేర్కొంటున్న అభివృద్ధి ఎలాంటిదో ఆలోచించమని ఈ నవల వినయంగా పాఠకులను కోరుతుంది. వలసపాలన మొదలవడంతో ప్రారంభమైన వృత్తుల విధ్వంసం ప్రపంచీకరణతో పరిసమాప్తమౌతున్న నేపథ్యంలో ఈ నవల రావటం కాకతిళీయం కాదు.

                                                    - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి 

        అన్నగుడ్డ సానరాయి వంటి కథల్లో సంసాలుల జీవితాన్ని ప్రతిభావంతంగా చిత్రించిన దేవేంద్ర విస్తృతమైన కలభూమికపైనా మరింత విశాలంగా ఆ పనిని యీ నవలలో నిర్వహించాడు... ఈ నవల రాజకీయాల గురించి వర్గపోరాటాల గురించి పెద్దగా ప్రసక్తి తీసుకురాకుండానే ఈ దురన్యాయానికున్న సాంఘిక ఆర్థిక రాజకీయ నేపధ్యాన్నంతా నిలదీసి ప్రశ్నిస్తుంది.

                                                  - మధురాంతకం నరేంద్ర   

         ఈ నవలంతా చదివిన తర్వాత.. ఒక కష్ట స్వాతంత్ర్యం ఏమిచ్చింది? గత దశాబ్దాలలో స్వతంత్రం ఎవరి ప్రయోజనాలను కాపాడింది? ఎవరి ప్రయోజనాలను గాలికొదిలేసింది? ఇలాంటి ప్రశ్నలు అనేకం మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. స్వాతంత్ర్యనంతరం జరిగిన అభివృద్ధిగా పాలకులు పేర్కొంటున్న అభివృద్ధి ఎలాంటిదో ఆలోచించమని ఈ నవల వినయంగా పాఠకులను కోరుతుంది. వలసపాలన మొదలవడంతో ప్రారంభమైన వృత్తుల విధ్వంసం ప్రపంచీకరణతో పరిసమాప్తమౌతున్న నేపథ్యంలో ఈ నవల రావటం కాకతిళీయం కాదు.                                                     - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి          అన్నగుడ్డ సానరాయి వంటి కథల్లో సంసాలుల జీవితాన్ని ప్రతిభావంతంగా చిత్రించిన దేవేంద్ర విస్తృతమైన కలభూమికపైనా మరింత విశాలంగా ఆ పనిని యీ నవలలో నిర్వహించాడు... ఈ నవల రాజకీయాల గురించి వర్గపోరాటాల గురించి పెద్దగా ప్రసక్తి తీసుకురాకుండానే ఈ దురన్యాయానికున్న సాంఘిక ఆర్థిక రాజకీయ నేపధ్యాన్నంతా నిలదీసి ప్రశ్నిస్తుంది.                                                   - మధురాంతకం నరేంద్ర   

Features

  • : Rekkadinatha Kaalam
  • : Sunkoji Devendrachari
  • : Visalandra Publications
  • : VISHAL1090
  • : Paperback
  • : 2018
  • : 255
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rekkadinatha Kaalam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Homes
Powered by infibeam