బాహ్య ఘర్షణల కారణంగా చేసే అంతర్యుద్ధాలు పంచుకోవడానికి ఆత్మీయులను వెతుక్కుంటాం.. ఆ అంతర్మధన మర్మాలను వారితో పంచుకుంటాం. అలాంటి సమయాల్లో.. అక్షరాన్ని, కాగితాన్ని, కాలాన్ని మాత్రమే నేను విశ్వసిస్తా.. ఎందుకంటే అవి మనిషిలా అవకాశావాదులు కాదు. అంతం లేనిది 'అక్షరం'. కల్మషం లేనిది 'కాగితం'. కీర్తిని ఎల్లలు దాటించేది 'కలం'.
- పాంచజన్య
బాహ్య ఘర్షణల కారణంగా చేసే అంతర్యుద్ధాలు పంచుకోవడానికి ఆత్మీయులను వెతుక్కుంటాం.. ఆ అంతర్మధన మర్మాలను వారితో పంచుకుంటాం. అలాంటి సమయాల్లో.. అక్షరాన్ని, కాగితాన్ని, కాలాన్ని మాత్రమే నేను విశ్వసిస్తా.. ఎందుకంటే అవి మనిషిలా అవకాశావాదులు కాదు. అంతం లేనిది 'అక్షరం'. కల్మషం లేనిది 'కాగితం'. కీర్తిని ఎల్లలు దాటించేది 'కలం'. - పాంచజన్య© 2017,www.logili.com All Rights Reserved.