జీవికి శ్వాస అవసరం, మనిషికి విద్య అవసరం.
విద్య అంటే కేవలం జ్ఞానార్జన, నైపుణ్యాల పెంపుకాదు, తృప్తిగా జీవించటం.
నవకల్పన, సృష్టి, ఆవిష్కరణలు చేయగలగటం.
నైతికత, విలువలు, ధర్మం, మానవత్వం కలిగిన వ్యక్తుల సృష్టి.
సాంకేతిక విప్లవం మార్పులకు అనుగుణంగా తగిన విశ్వపౌరులను తయారు చేయుట.
పిల్లలను ఆకృతులుగా మలచటం కాదు, సహజ ఆసక్తితో సృజనశీలురుగా రూపొందించటం.
ప్రతి తరానికి అవసరమైన సమగ్ర విద్యావిధానం.
పిల్లలు, పెద్దలు అందరికీ ఉపకరించే అతిగొప్ప విధానాలు.
ఈ పుస్తకం చిన్న చిన్న అతి తేలిక అయిన ప్రధాన సంపూర్ణ విధానాలకు మూలం. దీనిని అనుసరించటం ద్వారా పిల్లలు, పెద్దలు కూడా అద్భుత ఫలితాలు పొంది విశ్వ మానవులుగా ఎదిగి విజయవంతమైన జీవితం జీవించవచ్చు. ఈ మనవ జాతి చరిత్రలో తమదైన గుర్తు వదిలి వెళ్ళవచ్చు.
జీవికి శ్వాస అవసరం, మనిషికి విద్య అవసరం. విద్య అంటే కేవలం జ్ఞానార్జన, నైపుణ్యాల పెంపుకాదు, తృప్తిగా జీవించటం. నవకల్పన, సృష్టి, ఆవిష్కరణలు చేయగలగటం. నైతికత, విలువలు, ధర్మం, మానవత్వం కలిగిన వ్యక్తుల సృష్టి. సాంకేతిక విప్లవం మార్పులకు అనుగుణంగా తగిన విశ్వపౌరులను తయారు చేయుట. పిల్లలను ఆకృతులుగా మలచటం కాదు, సహజ ఆసక్తితో సృజనశీలురుగా రూపొందించటం. ప్రతి తరానికి అవసరమైన సమగ్ర విద్యావిధానం. పిల్లలు, పెద్దలు అందరికీ ఉపకరించే అతిగొప్ప విధానాలు. ఈ పుస్తకం చిన్న చిన్న అతి తేలిక అయిన ప్రధాన సంపూర్ణ విధానాలకు మూలం. దీనిని అనుసరించటం ద్వారా పిల్లలు, పెద్దలు కూడా అద్భుత ఫలితాలు పొంది విశ్వ మానవులుగా ఎదిగి విజయవంతమైన జీవితం జీవించవచ్చు. ఈ మనవ జాతి చరిత్రలో తమదైన గుర్తు వదిలి వెళ్ళవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.