టాగూర్ కథలు - నేను - అనువాదం
ఆధునిక భారతీయ సాహిత్యానికి విశ్వకవి రవీంద్రనాథ్ టాగా అందిన సాహిత్య ప్రక్రియల్లో అపురూపమైనది కథా ప్రక్రియ.
బెంగాలీ భాషలో కథా రచనకు శ్రీకారం చుట్టిన టాగూరుకులు విశ్వకణ సాహిత్యంలో ప్రసిద్ధులైన Edgar Allan Poe, Anton Chekhov,Gayde Maupassant, Leo Tolstoy ల కథలతో పోల్చదగినవి.
సామాన్యుల నుండి సంపన్నుల దాకా మనుషుల మనస్తత్వాలను వివిధ కోణాల్లో ప్రతిబింబించే ఈ కథల్లో మనిషి, ప్రకృతి, అతీంద్రియ శక్తులు, మార్మికత వంటి అంశాలు అత్యంత ఆసక్తికరంగా విశదీకరించబడ్డాయి. జీవితపు సత్యాలు, నమ్మకాలు, ఆకాంక్షలు, సుఖదుఃఖాలు, నిరాశ నిస్పృహలు, తాత్వికత సరళమైన
భాషలో వాస్తవిక పాత్రల చిత్రణతో అక్షరీకరించబడ్డాయి. సామాజిక రాజకీయ తాత్విక మనో వైజ్ఞానిక అంశాలతో పాటు ఈ కథల్లో ప్రీ ఎదుర్కొనే సామాజిక, కుటుంబ సమస్యలు, అన్యాయాలు, పురుషాధిక్యతను ఎదుర్కోవడానికి శ్రీ ప్రదర్శించే ఆత్మ విశ్వాసం నూట ముప్పై సంవత్సరాల తర్వాత కూడా సార్వకాలికతను కలిగి ఉన్నవి.
ఇక్కడ నేను అనువాద రచనలోకి ప్రవేశించడం లేదా అనువాద రచన నన్ను ఆవహించడం గురించి ప్రస్తావించాలి. 1975లో నా అనువాద రచన ఆరంభమై క్రమంగా నాకు ఒక passion గా మారిపోయింది. Robert trust, John Keats. William Wordsworth ఆంగ్ల కవితల అనువాదంతో మొదలు పెట్టిన నేను Milton's Paradise Lost (Bookl)ను, జగద్గురు ఆదిశంకరాచార్య భజ గోవిందం', హరివంశరాయ్ బచ్చన్ మధుశాల గీతాలను అనువదించాను. తరువాత చాలా సంవతరాలకు 2001 - 2002లో తెలంగాణ సినిమాకు
టాగూర్ కథలు - నేను - అనువాదం ఆధునిక భారతీయ సాహిత్యానికి విశ్వకవి రవీంద్రనాథ్ టాగా అందిన సాహిత్య ప్రక్రియల్లో అపురూపమైనది కథా ప్రక్రియ. బెంగాలీ భాషలో కథా రచనకు శ్రీకారం చుట్టిన టాగూరుకులు విశ్వకణ సాహిత్యంలో ప్రసిద్ధులైన Edgar Allan Poe, Anton Chekhov,Gayde Maupassant, Leo Tolstoy ల కథలతో పోల్చదగినవి. సామాన్యుల నుండి సంపన్నుల దాకా మనుషుల మనస్తత్వాలను వివిధ కోణాల్లో ప్రతిబింబించే ఈ కథల్లో మనిషి, ప్రకృతి, అతీంద్రియ శక్తులు, మార్మికత వంటి అంశాలు అత్యంత ఆసక్తికరంగా విశదీకరించబడ్డాయి. జీవితపు సత్యాలు, నమ్మకాలు, ఆకాంక్షలు, సుఖదుఃఖాలు, నిరాశ నిస్పృహలు, తాత్వికత సరళమైన భాషలో వాస్తవిక పాత్రల చిత్రణతో అక్షరీకరించబడ్డాయి. సామాజిక రాజకీయ తాత్విక మనో వైజ్ఞానిక అంశాలతో పాటు ఈ కథల్లో ప్రీ ఎదుర్కొనే సామాజిక, కుటుంబ సమస్యలు, అన్యాయాలు, పురుషాధిక్యతను ఎదుర్కోవడానికి శ్రీ ప్రదర్శించే ఆత్మ విశ్వాసం నూట ముప్పై సంవత్సరాల తర్వాత కూడా సార్వకాలికతను కలిగి ఉన్నవి. ఇక్కడ నేను అనువాద రచనలోకి ప్రవేశించడం లేదా అనువాద రచన నన్ను ఆవహించడం గురించి ప్రస్తావించాలి. 1975లో నా అనువాద రచన ఆరంభమై క్రమంగా నాకు ఒక passion గా మారిపోయింది. Robert trust, John Keats. William Wordsworth ఆంగ్ల కవితల అనువాదంతో మొదలు పెట్టిన నేను Milton's Paradise Lost (Bookl)ను, జగద్గురు ఆదిశంకరాచార్య భజ గోవిందం', హరివంశరాయ్ బచ్చన్ మధుశాల గీతాలను అనువదించాను. తరువాత చాలా సంవతరాలకు 2001 - 2002లో తెలంగాణ సినిమాకు© 2017,www.logili.com All Rights Reserved.