Sri Devi Bhagavathamu 1 & 2

Rs.600
Rs.600

Sri Devi Bhagavathamu 1 & 2
INR
MANIMN3483
In Stock
600.0
Rs.600


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

శ్రీదేవీ భాగవతం

శ్రీ మాత్రేనమః

శ్రీ దేవీ భాగవతం ఓం సర్వచైతన్యరూపాం - తాం - ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్

ఓం నమః శ్రీ విద్యా పాదుకాభ్య:

ప్రథమ స్కంధం శౌనకముని సూతుని పురాణాలను గూర్చి ప్రశ్నించడం

శౌనకముని ఇలా అన్నాడు : 'ఓ పురుషర్షభా ! మహాభాగా ! సూతమహర్షి ! మేలు చేకూర్చే పురాణ సంహితలన్నీ నీవు చక్కగా అధ్యయనం చేశావు. నీవు చాలా ధన్యుడివి. ఓ సుకృతీ | వేదవ్యాసుడు పద్దెనిమిది పురాణాలను ప్రపంచించాడు. వాటన్నింటినీ నీవు బాగా అధ్యయనం చేశావు. ఆ పురాణాలు సర్గం. ప్రతి సర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అనే అయిదు లక్షణాలతో ఒప్పుతూ ఎన్నో రహస్య విషయాలతో ఉన్నాయి. అలాంటివాటినన్నింటినీ నీవు సత్యవతీ కుమారుడైన వ్యాసుడివల్ల తెలుసుకున్నావు. అలాంటి నీవు మా పుణ్యవశాన ఈ పుణ్యక్షేత్రానికి వచ్చారు. ఈ మా మునిగణం పుణ్యప్రదమైన పురాణ సంహితను వినగోరుతున్నది. కాబట్టి దానిని మాకు సమాహితచిత్తంతో వివరించు. నీవు సర్వజ్ఞుడవు, మహానుభావుడవు. ఆధిభౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవికాలనే తాపత్రయాలు లేనివాడివి. మాకు ఇప్పుడు వేదంతో

మన పురాణసంహితను వివరించి చల్లగా చిరకాలం వర్థిల్లు. రసాస్వాదన సమర్తుల ని మొదలైన పంచేంద్రియాలు కలవారైనప్పటికి మనుష్యులు పురాణాలు వినకపోతే దేవం చేత వంచించబడినవారే అవుతారు. ఆరు రసాలచేత నాల

ది. అలాగే చెవి మహాత్ముల వచనాలు వినడంవల్ల ఆనందిస్తుంది. అమలు లేని పాములు కూడా ఆకాశగుణమైన శబ్దంచేత మోహితమవుతాయి.

ఆకాశగుణమైన శబ్దంచేత మోహితమవుతాయి. చెవులుండి కూడా మంచి కథలు వినని నరులు చెవులు లేనివారే | కాబటి మారి.

నని నరులు చెవులు లేనివారే ! కాబట్టి మా ద్విజులందఱుమూ కలిభయంతో పవిత్రమైన ఈ నైమిశారణ్య క్షేత్రాన్ని చేరి సావధానంగా వినగోరుతున్నాం..............

శ్రీదేవీ భాగవతం శ్రీ మాత్రేనమః శ్రీ దేవీ భాగవతం ఓం సర్వచైతన్యరూపాం - తాం - ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ ఓం నమః శ్రీ విద్యా పాదుకాభ్య: ప్రథమ స్కంధం శౌనకముని సూతుని పురాణాలను గూర్చి ప్రశ్నించడం శౌనకముని ఇలా అన్నాడు : 'ఓ పురుషర్షభా ! మహాభాగా ! సూతమహర్షి ! మేలు చేకూర్చే పురాణ సంహితలన్నీ నీవు చక్కగా అధ్యయనం చేశావు. నీవు చాలా ధన్యుడివి. ఓ సుకృతీ | వేదవ్యాసుడు పద్దెనిమిది పురాణాలను ప్రపంచించాడు. వాటన్నింటినీ నీవు బాగా అధ్యయనం చేశావు. ఆ పురాణాలు సర్గం. ప్రతి సర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అనే అయిదు లక్షణాలతో ఒప్పుతూ ఎన్నో రహస్య విషయాలతో ఉన్నాయి. అలాంటివాటినన్నింటినీ నీవు సత్యవతీ కుమారుడైన వ్యాసుడివల్ల తెలుసుకున్నావు. అలాంటి నీవు మా పుణ్యవశాన ఈ పుణ్యక్షేత్రానికి వచ్చారు. ఈ మా మునిగణం పుణ్యప్రదమైన పురాణ సంహితను వినగోరుతున్నది. కాబట్టి దానిని మాకు సమాహితచిత్తంతో వివరించు. నీవు సర్వజ్ఞుడవు, మహానుభావుడవు. ఆధిభౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవికాలనే తాపత్రయాలు లేనివాడివి. మాకు ఇప్పుడు వేదంతో మన పురాణసంహితను వివరించి చల్లగా చిరకాలం వర్థిల్లు. రసాస్వాదన సమర్తుల ని మొదలైన పంచేంద్రియాలు కలవారైనప్పటికి మనుష్యులు పురాణాలు వినకపోతే దేవం చేత వంచించబడినవారే అవుతారు. ఆరు రసాలచేత నాల ది. అలాగే చెవి మహాత్ముల వచనాలు వినడంవల్ల ఆనందిస్తుంది. అమలు లేని పాములు కూడా ఆకాశగుణమైన శబ్దంచేత మోహితమవుతాయి. ఆకాశగుణమైన శబ్దంచేత మోహితమవుతాయి. చెవులుండి కూడా మంచి కథలు వినని నరులు చెవులు లేనివారే | కాబటి మారి. నని నరులు చెవులు లేనివారే ! కాబట్టి మా ద్విజులందఱుమూ కలిభయంతో పవిత్రమైన ఈ నైమిశారణ్య క్షేత్రాన్ని చేరి సావధానంగా వినగోరుతున్నాం..............

Features

  • : Sri Devi Bhagavathamu 1 & 2
  • : Ph D Dr Shivalenka Prakashrao Ma
  • : Mohan Publications
  • : MANIMN3483
  • : Paperback
  • : Jan, 2021
  • : 870
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Devi Bhagavathamu 1 & 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam