| శ్రీమహాగణాధిపతయే నమః
॥ శ్రీ గురుభ్యోనమః
శ్రీమహాగణపతివిద్యాసాధకస్య
ప్రాతః కృత్యమ్
శ్రీమహాగణపతిని ఉపాసించు సాధకుడు ప్రాతఃకాలమున బ్రాహ్మీముహూర్తమున మేల్కొని క్రింది శ్లోకముతో శ్రీమహాగణపతిని ప్రార్థించి శయ్యపై కూర్చొని క్రింది విధముగా గురుధ్యానము చేసి అంతర్భావనగా గురుపాదుకా మంత్రమును 108 పర్యాయములు జపము చేయవలెను.
లమ్బోదరం చతుర్భాహుం మహాలక్ష్మీసమన్వితమ్ ।
మహాగణపతిం వన్డే ప్రత్యూహధ్వాన్తనాశనమ్ ॥
శ్రీమాన్ సాధకః బ్రాహ్మీముహూర్తే ఉత్థాయ ॥ శయ్యాయామేవ స్థిత్వా॥ శిరసి | మహాసహస్రదలకమలే శ్రీగురుం ధ్యాయేత్ ॥
ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యాసమ్రదాయకర్త్యభ్యో వంశఋషిభ్యో నమో గురుభ్యః ||
శ్రీగురుధ్యానమ్
శ్లో॥ ద్వినేత్రం ద్విభుజం శాస్త్రం గురుం పద్మాసనస్థితమ్ |
యథావర్ణం సుఖాసీనం ముక్తం భాస్వరరూపిణమ్ |
వరాభయకరం బ్రహ్మవిష్ణుశఙ్కరరూపిణమ్ |
వామేనోత్పలధారిణ్యా శక్త్యా వామాఙ్గసంయుతమ్ ॥
శ్లో॥ అఖణ్డమణ్డలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥
అజ్ఞానతిమిరాన్ధస్య జ్ఞానాఞనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ॥
నమోస్తు గురవే తస్మై ఇష్టదేవస్వరూపిణే |
యస్య వాగమృతంహన్తి విషసంసారసఙ్కులమ్ ॥
అన్తరాత్మనా శ్రీగురుం నమస్కృత్య ॥ అన్తర్భావనం కుర్యాత్ ॥
శ్రీమహాగణపతిమూలమస్త్రం అష్టోత్తరశతవారం జపేత్ |..........
© 2017,www.logili.com All Rights Reserved.