కీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారి పరిష్కరణం ఆధారంగా గురుప్రసాదరావుగారు ఈ "శృంగారామరుకకావ్యము" ను పరిష్కరించారు. సంస్కృతంలో "అమరుకశతకం" ప్రసిద్ధిగాంచిన ప్రాశస్తశృంగారకావ్యం. ఇది అలంకారశాస్త్రవేత్తలకు ఉదాహరణనిధి అయింది. దీనిని విదేశవిద్వాంసులు కూడా ఎంతో మెచ్చుకొన్నారు. ఇది మహోపకారం. పాఠకుడి ఎరుక సమగ్రమవుతుంది. పరిశోధకుడి పని సులువవుతుంది. "పద్యమూ, శ్లోకమూ, తాత్పర్యమూ మీ ముందు ఉంచాను. మీ నిర్ణయానికి మీరు రండి" అని మనకి విడిచిపెట్టేశారు. తాత్పర్యరచనలో వీరక్రుషి ప్రత్యేకంగా అభినందించదగినది. ఈ సరస శృంగార కావ్యాన్ని మొట్టమొదట తాళ్ళపాక తిరు వెంగలప్ప అనువదించాడు. ప్రప్రథమంగా విశేషవిషయాలతో అచ్చునకేక్కిన ఈ కావ్యం ఆంద్రరసికులమెప్పు పొందగలదని ఆశిస్తున్నాము.
కీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారి పరిష్కరణం ఆధారంగా గురుప్రసాదరావుగారు ఈ "శృంగారామరుకకావ్యము" ను పరిష్కరించారు. సంస్కృతంలో "అమరుకశతకం" ప్రసిద్ధిగాంచిన ప్రాశస్తశృంగారకావ్యం. ఇది అలంకారశాస్త్రవేత్తలకు ఉదాహరణనిధి అయింది. దీనిని విదేశవిద్వాంసులు కూడా ఎంతో మెచ్చుకొన్నారు. ఇది మహోపకారం. పాఠకుడి ఎరుక సమగ్రమవుతుంది. పరిశోధకుడి పని సులువవుతుంది. "పద్యమూ, శ్లోకమూ, తాత్పర్యమూ మీ ముందు ఉంచాను. మీ నిర్ణయానికి మీరు రండి" అని మనకి విడిచిపెట్టేశారు. తాత్పర్యరచనలో వీరక్రుషి ప్రత్యేకంగా అభినందించదగినది. ఈ సరస శృంగార కావ్యాన్ని మొట్టమొదట తాళ్ళపాక తిరు వెంగలప్ప అనువదించాడు. ప్రప్రథమంగా విశేషవిషయాలతో అచ్చునకేక్కిన ఈ కావ్యం ఆంద్రరసికులమెప్పు పొందగలదని ఆశిస్తున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.