"మనిషే ఓ మహాకావ్యం" అనే ఈ మహాకావ్యం మహాకవి డా|| కత్తి పద్మారావు గారి నిరంతర కవిత సృజనం నుండి జాలువారింది. దీనిలో ముఖ్య సందేశం "జీవితం ఒక ఉజ్వల పదఘట్టన/ఒక సహస కృత్యం/ ఒక యుద్ధ ప్రక్రియ/ ఒక జీవన ఘర్షణ/ ఒక విజయ దుందుభి/ జీవితం బాగామగ్గిన రసాలం/ పందకోయిలలు కూసే వనం/ వేల పికములు కూస్తున్న అడవి/ అది ఒక సింహ గర్జన/ పోరాడుతూ వెళ్ళడమే జీవన సూత్రం/ సుదీర్ఘ గమ్యాన్ని నిర్దేశించినప్పుడే / జీవితం పరిమళిస్తుంది సుమా!" అనేది అయన కవిత సూక్తి. ఇలాంటి మరి ఎనో కథలు రాసారు డా|| కత్తి పద్మారావు గారు. జనగీతం , జైలుగంటలు, దేశండైరీ, విముక్తిగీతం, సిలికేక, ముళ్ళ కిరీటం, భూమి బాషా, కట్టెల మోపు, ఆత్మ గౌరవ స్వరం, ఈ యుగం మాది ఇప్పటి వరకు వచ్చిన కావ్యాలు. మహాకావ్యం గా ఈ గ్రంధాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ఈ గ్రంధం మీకు కరదీపిక కాగలదని ఆశిస్తున్నాము.