గ్రహణాలు గ్రహణము అంటే స్వీకరించుట, పట్టుకొనుట, ధరించుట. గ్రహణము నేర్చుకొనుట సంపాదించుట. ఈ అర్థాలు గ్రహగమనాలలో ఏ అర్థాన్ని తీసుకుంటే యుక్తి ముక్తంగా ఉంటుంది. ఖగోళశాస్త్రంలో అనేక గ్రహాలున్నాయి. ఆ గ్రహాలు ఎన్ని ఉన్నా మనకు కనిపించే గ్రహాలు కొన్నే.
అందులో భూమిపై ప్రభావాన్ని చూపే గ్రహాలు ఏడు గ్రహాలే. అవి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు,శుక్రుడు, శనిగ్రహాలు స్వయం ప్రకాశకాలు. మరి రాహు కేతువులు అన్న ప్రశ్న ప్రతి సామాన్యుని వేధించే ప్రశ్న.
ఆ రెండు గ్రహాలను ఛాయా గ్రహాలు అంటారు. ఇంకొక రకంగా వీటిని బిందువులు అంటారు. ఇవి స్వయం ప్రకాశకాలుకావు. ఇవిస్వయంప్రకాశక గ్రహాలతో కలిసి ఉంటే వాటి లక్షణాలే ఉంటాయి. చంద్రుడు భూమికి ఉప గ్రహము అయినందు వల్ల రవి పథాన్నిఖండిస్తూ తిరుగుతూ ఉంటాడు.
అదీ ప్రత్యేక కక్ష్యలో మాత్రమే. చంద్రుడు ఈ రవిమార్గాన్ని దక్షిణం నుండి ఉత్తరం దాటే బిందువును రాహువు అని ఉత్తరంవైపు నుండి దక్తరవిమార్గాన్నిఖండించేప్రదేశాన్నికేతువుఅనిఅంటారు.ఇవిభౌతికఆకారాలున్నగ్రహాలుకాదు.ఇవిచంద్రునికిసంబంధించిన సూక్ష్మ సున్నితమైన బిందువులైన కారణంగా వీటిని ఛాయా గ్రహాలుగా పేర్కొన్నారు.
ఈ బిందువుల వద్దకు సూర్య చంద్రులు వచ్చినప్పుడు అమావాస్య పాడ్యమి, పౌర్ణమి పాడ్యమిలలో ఈ గ్రహణాలు ఏర్పడతాయి. సాధారణంగా చంద్రుడి స్థిరంగా ఉండని కారణంగా బిందువులలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. వీటి పయనం ఒక నిర్దిష్ట మారంలో ఉండదు. వ్యతిరేక దశలో సంవత్సరానికి "దాపు 10, 300గా ఉంటుంది. గంటలకు 8 సెకన్లు ఉంటుంది. అదే సూర్యగ్రహణం. చంద్రగ్రహణాలు.
గ్రహణాలు గ్రహణము అంటే స్వీకరించుట, పట్టుకొనుట, ధరించుట. గ్రహణము నేర్చుకొనుట సంపాదించుట. ఈ అర్థాలు గ్రహగమనాలలో ఏ అర్థాన్ని తీసుకుంటే యుక్తి ముక్తంగా ఉంటుంది. ఖగోళశాస్త్రంలో అనేక గ్రహాలున్నాయి. ఆ గ్రహాలు ఎన్ని ఉన్నా మనకు కనిపించే గ్రహాలు కొన్నే. అందులో భూమిపై ప్రభావాన్ని చూపే గ్రహాలు ఏడు గ్రహాలే. అవి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు,శుక్రుడు, శనిగ్రహాలు స్వయం ప్రకాశకాలు. మరి రాహు కేతువులు అన్న ప్రశ్న ప్రతి సామాన్యుని వేధించే ప్రశ్న. ఆ రెండు గ్రహాలను ఛాయా గ్రహాలు అంటారు. ఇంకొక రకంగా వీటిని బిందువులు అంటారు. ఇవి స్వయం ప్రకాశకాలుకావు. ఇవిస్వయంప్రకాశక గ్రహాలతో కలిసి ఉంటే వాటి లక్షణాలే ఉంటాయి. చంద్రుడు భూమికి ఉప గ్రహము అయినందు వల్ల రవి పథాన్నిఖండిస్తూ తిరుగుతూ ఉంటాడు. అదీ ప్రత్యేక కక్ష్యలో మాత్రమే. చంద్రుడు ఈ రవిమార్గాన్ని దక్షిణం నుండి ఉత్తరం దాటే బిందువును రాహువు అని ఉత్తరంవైపు నుండి దక్తరవిమార్గాన్నిఖండించేప్రదేశాన్నికేతువుఅనిఅంటారు.ఇవిభౌతికఆకారాలున్నగ్రహాలుకాదు.ఇవిచంద్రునికిసంబంధించిన సూక్ష్మ సున్నితమైన బిందువులైన కారణంగా వీటిని ఛాయా గ్రహాలుగా పేర్కొన్నారు. ఈ బిందువుల వద్దకు సూర్య చంద్రులు వచ్చినప్పుడు అమావాస్య పాడ్యమి, పౌర్ణమి పాడ్యమిలలో ఈ గ్రహణాలు ఏర్పడతాయి. సాధారణంగా చంద్రుడి స్థిరంగా ఉండని కారణంగా బిందువులలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. వీటి పయనం ఒక నిర్దిష్ట మారంలో ఉండదు. వ్యతిరేక దశలో సంవత్సరానికి "దాపు 10, 300గా ఉంటుంది. గంటలకు 8 సెకన్లు ఉంటుంది. అదే సూర్యగ్రహణం. చంద్రగ్రహణాలు.© 2017,www.logili.com All Rights Reserved.