సూర్య ప్రార్థన
ఆచమ్య కేశవాయస్వాహా - శ్రీకృష్ణాయనమః।
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం।
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్॥
ఇతి ఘంటానాదం కృత్వా!
తా॥క్రియ:- రాక్షసులు వెళ్ళిపోవుటకును, దేవతలు ఇచ్చటికి వచ్చుటకును, గుర్తుగ ఘంటను శబ్దము చేయవలయును॥
అపసర్పంతుయేభూతా యేభూతా భూమిసంస్థితాః
యేభూతా విఘ్నకర్తారస్తేగచ్ఛంతు శివాజ్ఞయా॥
క్రియ:- శివాజ్ఞ చేత యేభూతములు భూమిని ఆశ్రయించుకొని యున్నవో, యే భూతములు పూజకు అడ్డుపడుచున్నవో ఆ భూతములు, ఈ స్థలమును విడిచిపోవుగాక॥
అపక్రామత భూతాద్యాస్సర్వే భూమిభారకాః।
సర్వేషామవిరోధేన పూజా కర్మసమారభే ॥
పృథ్వీత్వయాధృతా లోకాదేవిత్వం విష్ణునాధృతా।।
త్వం ధారయమాందేవి పవిత్రం కురుచాసనమ్॥
స్యోనాపృథ్వీత్యస్యమస్త్రస్య। మేధాతిథి ఋషిః భూమిర్దేవతా!
గాయత్రీ ఛందః॥
స్యోనా పృథివి భవానృక్షరానివేశిని। యచ్ఛానశ్చర్మ ప్రధాః॥
విష్ణుశక్తి సముద్భూతే శంఖవర్డే మహీతలే అనేకరత్నసంభూతే
భూమిదేవి నమోస్తుతే॥
© 2017,www.logili.com All Rights Reserved.