స్వల్పకాలిక ఫలిత నిర్ణయము చాలా అవసరమైన సిద్ధాంతము. సాధారణంగా ప్రశ్నించు వ్యక్తి ఒక నిర్దేశితమైన అంశమును జరుగుతుందా జరగదా అని తెలుసుకోవటం గురించి ప్రశ్నించటం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి పరీక్షకు వెళ్ళిన విద్యార్ధి పరీక్ష ఫలితముగా తన ఉత్తీర్ణతను గురించి గాని, లేదా ఉత్తమ ర్యాంకు వస్తుందా రాదా అని గాని అడుగుతూ వుంటారు, అలాగే ఆటల పోటిలలో తాను అభిమానించిన జట్టు నెగ్గుతుందా నెగ్గదా అనే అంశములు ఎక్కువగా అడగబడుతూ వుంటాయి. వీటి అన్నింటిలోను ఇమిడియున్న ప్రధానమైన అంశము జయాపజయములకు సంబందించినది. అది ఎప్పుడు జరుగుతుందనే దానికి తావు ఉండదు. అట్టి సూటి ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వటములో స్వల్పకాలిక ఫలిత నిద్ధారణ సిద్ధాంతము చాల యుపయుక్తముగా నుండును. ఈ సిద్దాంతమందున్న సౌలభ్యము ఏమంటే ప్రశ్నించిన వ్యక్తిని కోరగా ఇచ్చిన సంఖ్య, ఆ సమయంలో నున్న చంద్రుని యొక్క స్థితి మాత్రము అవసరము.
స్వల్పకాలిక ఫలిత నిర్ణయము చాలా అవసరమైన సిద్ధాంతము. సాధారణంగా ప్రశ్నించు వ్యక్తి ఒక నిర్దేశితమైన అంశమును జరుగుతుందా జరగదా అని తెలుసుకోవటం గురించి ప్రశ్నించటం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి పరీక్షకు వెళ్ళిన విద్యార్ధి పరీక్ష ఫలితముగా తన ఉత్తీర్ణతను గురించి గాని, లేదా ఉత్తమ ర్యాంకు వస్తుందా రాదా అని గాని అడుగుతూ వుంటారు, అలాగే ఆటల పోటిలలో తాను అభిమానించిన జట్టు నెగ్గుతుందా నెగ్గదా అనే అంశములు ఎక్కువగా అడగబడుతూ వుంటాయి. వీటి అన్నింటిలోను ఇమిడియున్న ప్రధానమైన అంశము జయాపజయములకు సంబందించినది. అది ఎప్పుడు జరుగుతుందనే దానికి తావు ఉండదు. అట్టి సూటి ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వటములో స్వల్పకాలిక ఫలిత నిద్ధారణ సిద్ధాంతము చాల యుపయుక్తముగా నుండును. ఈ సిద్దాంతమందున్న సౌలభ్యము ఏమంటే ప్రశ్నించిన వ్యక్తిని కోరగా ఇచ్చిన సంఖ్య, ఆ సమయంలో నున్న చంద్రుని యొక్క స్థితి మాత్రము అవసరము.© 2017,www.logili.com All Rights Reserved.