జ్యోతిష శాస్త్రమును తర్కబద్ధమైన శాస్త్రముగా తీర్చిదిదాలనే రుడు సంకల్పముతో 40 సం॥ల సుదీర్ఘమైన పరిశోధనల ద్వారా BY S. క్రిష్ణమూర్తిగారుఏర్పరచినసిద్ధాంతము“క్రిష్ణమూర్తిపద్దతి”,సాంప్రదాయకజ్యోతిషశాస్త్రమును, పాశ్చాత్యజ్యోతిష శాస్త్రమును సంపూర్ణంగా అధ్యయనము చేసిన మీదట మన శాస్త్రమును సూక్ష్మము గాను, సులభముగాను అర్థంచేసుకొనిఅనుసరించే విధంగా జ్యోతిష శాస్త్రమును తీర్చిదిద్ది ఏర్పాటు చేయబడినట్టి సిద్ధాంతము"క్రిష్ణమూర్తి పద్దతి".
సాంప్రదాయక జ్యోతిష్కుల చాందస బంధముల నుండిశాస్త్రమునకువిముక్తికల్గించి,విద్యాధికులు, పరిశోధనాత్మకదృక్పధం గల మేధావుల హస్తములలో మరింత మెరుగుపర్చుకొను విధంగా ఉత్తేజమును కలుగజేస్తూ వారిని ప్రోత్సహించేవిధంగా ప్రోద్బలమునుచేస్తూ,అందులకు అవసరమైన, మరియు అనువైన సలహాలనుఅందచేస్తజ్యోతిషశాస్త్రమునకు వన్నెచేకూర్చినఘనత శ్రీ క్రిష్ణమూర్తి గారిది.
విశేషాదరణ కల్గిన ఈ సిద్ధాంతము ననుసరించి పరిశోధనలను జరుపుచు, క్రొత్త అంశములనుక్రొత్త సిద్ధాంతములనుఏర్పరచిన మేధావుల కృషి ఫలితంగా ఏర్పడిన కొత్త సిద్ధాంతములలో బీహారు రాష్ట్రములో బొలానివాస్తవ్యులు Keshab R. Kar గారి SUB SUB విభజన, Maulti Stellar Astrology సిద్ధాంపాలితఅంతరములు
గ్రహములనుపరిగణలోనికి తీసికొని ఏర్పరచినస్వల్పకాలిక ఫలిత నిర్ణయ సిద్ధాంతము(Theory ofshort Prediction), మధ్యప్రదేశ్ రాష్ట్రములోని నోయిడా గ్రామ వాస్తవ్యులు శ్రీ K.P.ఖుల్లారుగారిచే ఏర్పరచబడిన భావస్పుటఅనుసంధాన సిద్ధాంతము, తమిళనాడు రాష్ట్రము లోని మధురై నివాసి శ్రీ K.భాస్కరన్ గారిచే ఏర్పరచబడిన
భాస్కర జ్యోతిష సిదాంతము”, మహారాష్ట్రలోని ముంబాయి గ్రామ వాస్తవ్యులు శ్రీసునీల్ గొండేల్ కంగారుఏర్పరచిన 14 అంచెల సిద్ధాంతము" ఇంకను మరెన్నో సిద్ధాంతములు K.P. లోని ప్రధాన సూత్రములాధారముగా ఏర్పరచబడివాడుకలోనున్నవి.
జ్యోతిష శాస్త్రమును తర్కబద్ధమైన శాస్త్రముగా తీర్చిదిదాలనే రుడు సంకల్పముతో 40 సం॥ల సుదీర్ఘమైన పరిశోధనల ద్వారా BY S. క్రిష్ణమూర్తిగారుఏర్పరచినసిద్ధాంతము“క్రిష్ణమూర్తిపద్దతి”,సాంప్రదాయకజ్యోతిషశాస్త్రమును, పాశ్చాత్యజ్యోతిష శాస్త్రమును సంపూర్ణంగా అధ్యయనము చేసిన మీదట మన శాస్త్రమును సూక్ష్మము గాను, సులభముగాను అర్థంచేసుకొనిఅనుసరించే విధంగా జ్యోతిష శాస్త్రమును తీర్చిదిద్ది ఏర్పాటు చేయబడినట్టి సిద్ధాంతము"క్రిష్ణమూర్తి పద్దతి". సాంప్రదాయక జ్యోతిష్కుల చాందస బంధముల నుండిశాస్త్రమునకువిముక్తికల్గించి,విద్యాధికులు, పరిశోధనాత్మకదృక్పధం గల మేధావుల హస్తములలో మరింత మెరుగుపర్చుకొను విధంగా ఉత్తేజమును కలుగజేస్తూ వారిని ప్రోత్సహించేవిధంగా ప్రోద్బలమునుచేస్తూ,అందులకు అవసరమైన, మరియు అనువైన సలహాలనుఅందచేస్తజ్యోతిషశాస్త్రమునకు వన్నెచేకూర్చినఘనత శ్రీ క్రిష్ణమూర్తి గారిది. విశేషాదరణ కల్గిన ఈ సిద్ధాంతము ననుసరించి పరిశోధనలను జరుపుచు, క్రొత్త అంశములనుక్రొత్త సిద్ధాంతములనుఏర్పరచిన మేధావుల కృషి ఫలితంగా ఏర్పడిన కొత్త సిద్ధాంతములలో బీహారు రాష్ట్రములో బొలానివాస్తవ్యులు Keshab R. Kar గారి SUB SUB విభజన, Maulti Stellar Astrology సిద్ధాంపాలితఅంతరములు గ్రహములనుపరిగణలోనికి తీసికొని ఏర్పరచినస్వల్పకాలిక ఫలిత నిర్ణయ సిద్ధాంతము(Theory ofshort Prediction), మధ్యప్రదేశ్ రాష్ట్రములోని నోయిడా గ్రామ వాస్తవ్యులు శ్రీ K.P.ఖుల్లారుగారిచే ఏర్పరచబడిన భావస్పుటఅనుసంధాన సిద్ధాంతము, తమిళనాడు రాష్ట్రము లోని మధురై నివాసి శ్రీ K.భాస్కరన్ గారిచే ఏర్పరచబడిన భాస్కర జ్యోతిష సిదాంతము”, మహారాష్ట్రలోని ముంబాయి గ్రామ వాస్తవ్యులు శ్రీసునీల్ గొండేల్ కంగారుఏర్పరచిన 14 అంచెల సిద్ధాంతము" ఇంకను మరెన్నో సిద్ధాంతములు K.P. లోని ప్రధాన సూత్రములాధారముగా ఏర్పరచబడివాడుకలోనున్నవి.© 2017,www.logili.com All Rights Reserved.