సాంప్రదాయక పద్దతిలో రాశిని బట్టి, గ్రహలున్న స్థానములను బట్టి ఫలితాన్ని నిర్ణయించి చెప్పడం, అందులకు గాను గ్రహం ఉన్న స్థితికి, రాశికి గ్రహనికున్న దృష్టి సంబంధము, వేధను కలిగించే లక్షణముల ఆధారముగా ఈ గోచర ఫలితం నిర్ణయించబడుతుంది. అన్ని గ్రహాలకు వేద స్థానములు ఒకే మాదిరిగా ఉండవు. వేధ స్థానములు కూడా గ్రహాన్ని బట్టి ఉంటాయి. అయితే ప్రస్తుత పరిశీలన కె.పి. సిద్దాంతము ఆధారంగా గోచార స్థితిని పరిశీలించడం.... మొదలగు వాటి గురించి ఈ పుస్తకంలో వివరించబడింది.
-యస్.ఆర్.నూతి.
సాంప్రదాయక పద్దతిలో రాశిని బట్టి, గ్రహలున్న స్థానములను బట్టి ఫలితాన్ని నిర్ణయించి చెప్పడం, అందులకు గాను గ్రహం ఉన్న స్థితికి, రాశికి గ్రహనికున్న దృష్టి సంబంధము, వేధను కలిగించే లక్షణముల ఆధారముగా ఈ గోచర ఫలితం నిర్ణయించబడుతుంది. అన్ని గ్రహాలకు వేద స్థానములు ఒకే మాదిరిగా ఉండవు. వేధ స్థానములు కూడా గ్రహాన్ని బట్టి ఉంటాయి. అయితే ప్రస్తుత పరిశీలన కె.పి. సిద్దాంతము ఆధారంగా గోచార స్థితిని పరిశీలించడం.... మొదలగు వాటి గురించి ఈ పుస్తకంలో వివరించబడింది. -యస్.ఆర్.నూతి.© 2017,www.logili.com All Rights Reserved.