సాంబయ్య సామజిక న్యాయవాది. ఆవేశం కంటే ఆలోచన ముఖ్యమని భావించే మూలవాసి. ఆ విషయంలో అక్షరాలా ప్రతిభాశాలి. సాంబయ్య కేవలం దళిత రాజకీయాలకు మాత్రమే పరిమితమైనవాడు కాదు. అతని వ్యాసాలలో ఉపన్యాసాలలో అంతర్జాతీయ చర్చనీయాంశాలు విభిన్న కోణాలను ఆవిష్కరిస్తాయి. సాంబయ్య కు ఒక్క తెలుగునాట మాత్రమే కాదు భారత దెస వర్తమాన రాజకీయాల మీద కూడా మంచి పట్టు ఉంది. జరుగుతున్నా పరిణామాలను విశ్లేషించడంలోనూ తనదైన సైద్ధాంతిక దృక్పథముంది.
ఈ గ్రంథములో సాంబయ్య వ్యక్తీకరించిన భవనాలు కార్యరూపం దాల్చితే దళిత బహుజనులు సమైక్యంగా అలోచించి ఒక రాజకీయ శక్తిగా ఉద్యమిస్తే "దిల్లీ అభి దుర్ నహి"! అనే నినాదం నిజమవుతుంది.
ఈ గ్రంథం సమకాలీన బహుజన రాజకీయాలకు పాఠ్య గ్రంథం లాంటిది.
- గుండిమెడ సాంబయ్య