Vichitra kasirameswara Majilee Kadhalu

By Kandepu Sudhakar (Author)
Rs.63
Rs.63

Vichitra kasirameswara Majilee Kadhalu
INR
MANIMN1576
In Stock
63.0
Rs.63


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Vichitra kasirameswara Majilee Kadhalu Rs.63 In Stock
Check for shipping and cod pincode

Description

                పూర్వం కన్నడ రాజ్యంలోని ఒక అగ్రహారంలో గుణాకరుడు అనే బాలుడు ఉండేవాడు. దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అనాథ అయిన ఆ బాలుడిని, అగ్రహారంలోని వారు ఆదరాభిమానాలతో పెంచారు. వారి అభిమానంతో గుణాకరుడు ఒక గురువు వద్ద ఉంటూ విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. పెరిగి, పెద్దవాడయిన గుణాకరుడు గురువు వద్దనే ఉంటూ, ఆయనకు సేవలు చేశాడు. ఆ గ్రామ ప్రజలకు కావలసిన పనులు చేస్తూ, వారికీ సాయపడుతుండేవాడు.

                   ఒక రోజు గురువుగారి ఆదేశంతో గుణాకరుడు పట్నానికి వెళ్ళాడు. ఆ సమయంలో సముద్రం పొంగి, సముద్రతీరాన ఉన్న ఆ అగ్రహారం మునిగిపోయింది. ఎందరో చనిపోయారు. పట్నం నుండి తిరిగి వచ్చిన గుణాకరుడు ఈ విషయం తెలుసుకొని బాధపడ్డాడు . ఎందరో ఆత్మీయులు, ముఖ్యంగా తన గురువు కూడా చనిపోవడంతో పిచ్చివాడయ్యాడు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకము చదివి తెలుసుకొనగలరు.

                పూర్వం కన్నడ రాజ్యంలోని ఒక అగ్రహారంలో గుణాకరుడు అనే బాలుడు ఉండేవాడు. దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అనాథ అయిన ఆ బాలుడిని, అగ్రహారంలోని వారు ఆదరాభిమానాలతో పెంచారు. వారి అభిమానంతో గుణాకరుడు ఒక గురువు వద్ద ఉంటూ విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. పెరిగి, పెద్దవాడయిన గుణాకరుడు గురువు వద్దనే ఉంటూ, ఆయనకు సేవలు చేశాడు. ఆ గ్రామ ప్రజలకు కావలసిన పనులు చేస్తూ, వారికీ సాయపడుతుండేవాడు.                    ఒక రోజు గురువుగారి ఆదేశంతో గుణాకరుడు పట్నానికి వెళ్ళాడు. ఆ సమయంలో సముద్రం పొంగి, సముద్రతీరాన ఉన్న ఆ అగ్రహారం మునిగిపోయింది. ఎందరో చనిపోయారు. పట్నం నుండి తిరిగి వచ్చిన గుణాకరుడు ఈ విషయం తెలుసుకొని బాధపడ్డాడు . ఎందరో ఆత్మీయులు, ముఖ్యంగా తన గురువు కూడా చనిపోవడంతో పిచ్చివాడయ్యాడు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకము చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Vichitra kasirameswara Majilee Kadhalu
  • : Kandepu Sudhakar
  • : S.R.Publications
  • : MANIMN1576
  • : Paperback
  • : 2020
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vichitra kasirameswara Majilee Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Homes
Powered by infibeam