సర్పంతో శృంగార సంభోగం జరిపిన ఒక స్త్రీ గాధ?
ఏడుగురు తల్లుల చనుబాలు త్రాగిన బిడ్డ గాధ?
మానవ యువతిని వివాహం చేసుకున్న మహాసర్పం కథ?
శని చెడుదృష్టిని తట్టుకుని నిలబడ్డ ఒక శ్రీలక్ష్మి భక్తని గాధ?
అసలు తండ్రి ఎవరో తెలుసుకున్న ఒక ప్రభువు విచిత్ర గాధ?
తన జీవితంలో జూదం ఆడిన ఒక రాజ పురోహితుడి కథ?
మానవ సంతానాన్ని కన్న ఒక ఆడ కుక్క విచిత్ర వృత్తాంతం?
నోటి దురుసువల్ల ఎలాంటి చెడు సంఘటనలు జరుగుతాయి?
భర్తను వంచించిన ఒక కపట భార్య విచిత్ర గాధ?
అతడి ‘గుండు’ గురించి రోదించిన అతడి రహస్య ప్రియురాలి చమత్కార గాధ?
ఇంకా ఎన్నో, ఇంకెన్నో, మరెన్నో, ఆసక్తికర, అద్భుత యదార్ధ గాధలతో కూడిన అద్భుత గ్రంధం ఇది.
సర్పంతో శృంగార సంభోగం జరిపిన ఒక స్త్రీ గాధ? ఏడుగురు తల్లుల చనుబాలు త్రాగిన బిడ్డ గాధ? మానవ యువతిని వివాహం చేసుకున్న మహాసర్పం కథ? శని చెడుదృష్టిని తట్టుకుని నిలబడ్డ ఒక శ్రీలక్ష్మి భక్తని గాధ? అసలు తండ్రి ఎవరో తెలుసుకున్న ఒక ప్రభువు విచిత్ర గాధ? తన జీవితంలో జూదం ఆడిన ఒక రాజ పురోహితుడి కథ? మానవ సంతానాన్ని కన్న ఒక ఆడ కుక్క విచిత్ర వృత్తాంతం? నోటి దురుసువల్ల ఎలాంటి చెడు సంఘటనలు జరుగుతాయి? భర్తను వంచించిన ఒక కపట భార్య విచిత్ర గాధ? అతడి ‘గుండు’ గురించి రోదించిన అతడి రహస్య ప్రియురాలి చమత్కార గాధ? ఇంకా ఎన్నో, ఇంకెన్నో, మరెన్నో, ఆసక్తికర, అద్భుత యదార్ధ గాధలతో కూడిన అద్భుత గ్రంధం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.