కొన్నివందల సంవత్సరాల క్రితం నుంచి కాశీరామేశ్వరమజిలీ కథలు తెలుగువారినే కాదు, యావత్ భారతదేశ ప్రజలను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అన్నీ భాషల్లో ఈ కథలు ఎదో రూపంలో పండితులతో చెప్పబడుతుండేవి. వీటిని విని ఆనందించనివారు అంటూ లేరనే చెప్పాలి. ఈ కథలు గ్రంథ రూపంలో చాలామంది కవులు, రచయితలు 1890 నాటి నుంచి వెలువరిస్తూనే ఉన్నారు. అయితే ఈ కథలన్నీ ఒకే ఎత్తుబడిలో ఉండవు. ఒక్కో గ్రంథరచయిత ఒక్కోలా రాసి పాఠకుల మన్ననలు పొందారు. అప్పటికి కొన్ని కథలు పూర్వికులు చెబుతుంటే వినాల్సిందే. వాటికి అక్షరరూపం లభించలేదు. ఇందులో పూర్వికులు, నాయనమ్మలు బామ్మలు పిల్లలకు పెద్దలకు చెప్పే కథలు కొన్నిటిని తీసుకొని అక్షరరూపం ఇచ్చాను.
- యర్నాగుల సుధాకరరావు
కొన్నివందల సంవత్సరాల క్రితం నుంచి కాశీరామేశ్వరమజిలీ కథలు తెలుగువారినే కాదు, యావత్ భారతదేశ ప్రజలను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అన్నీ భాషల్లో ఈ కథలు ఎదో రూపంలో పండితులతో చెప్పబడుతుండేవి. వీటిని విని ఆనందించనివారు అంటూ లేరనే చెప్పాలి. ఈ కథలు గ్రంథ రూపంలో చాలామంది కవులు, రచయితలు 1890 నాటి నుంచి వెలువరిస్తూనే ఉన్నారు. అయితే ఈ కథలన్నీ ఒకే ఎత్తుబడిలో ఉండవు. ఒక్కో గ్రంథరచయిత ఒక్కోలా రాసి పాఠకుల మన్ననలు పొందారు. అప్పటికి కొన్ని కథలు పూర్వికులు చెబుతుంటే వినాల్సిందే. వాటికి అక్షరరూపం లభించలేదు. ఇందులో పూర్వికులు, నాయనమ్మలు బామ్మలు పిల్లలకు పెద్దలకు చెప్పే కథలు కొన్నిటిని తీసుకొని అక్షరరూపం ఇచ్చాను. - యర్నాగుల సుధాకరరావు© 2017,www.logili.com All Rights Reserved.