శిఖరాలు అధిరోహించిన వారి జీవన రసాయన మర్మమెరిగి మనం ఆ పాఠాలు గ్రహించాలి. అలా మెట్టు మెట్టు ఎక్కిన ఒక సామాన్య మహిళ ఆత్మ కథ చదువు తీర్చిన జీవితం.
సర్వకాల, సర్వావస్థలలో ఆమెలో..
చూసినవి క్రమశిక్షణ, సంయమనం!
చుడనిది కోపం!
విననిది పరుష వాక్యం!
ఆచరించడానికి ఎంత ప్రయత్నించినా ఇంకొంత మిగిలి పోయినది- జీవితం పట్ల ఆశావహ దృక్పథం, తరగని ప్రేమ!
సత్యమే మాట్లాడుతూ, బాధ్యతను శ్వాసిస్తూ నిరంతర అధ్యయనంతో ప్రయాణం చేసిన కాళ్ళకూరి శేషమ్మ వ్రాసిన స్వీయచరిత్ర ఇది.
బాధను ఆశతో, కలను దీక్ష తో మలుచుకున్న ఏడు దశాబ్దాల అనుభవసారం ఈ పుస్తకం.. చదువు తీర్చిన జీవితం ఒక సామాన్య మహిళ ఆత్మకథ.
నిదానమే ప్రధానం... అతి వేగం మరింత ప్రమాదకరం...
పరుగు పెరిగితే. అస్థిరత అధికమౌతుంది!
మరి ఎక్కడ , ఎలా జీవన వేగానికి కళ్ళెం వేయాలి?