నీతి కోసమే కథ కాకుండా కథ కథలా ఉంది నీతి అంతర్లీనంగా ఉండటం పిల్లల కథల్లో అరుదు. ఈ కథల్ని షరీఫ్ తన పద్దెనిమిదో ఏటే రాశాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. చిక్కటి శైలి, చిట్టి పొట్టి పదాలు, చిన్న చిన్న విషయాలు, వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, నైతిక విలువలు అన్నీ కలిపితే ఈ కథలు. చాలా కథల్లో మూడే పాత్రలు ఉంటాయి. అవి ఎంతో అర్థవంతంగా అందరినీ ఆలోచింపజేసేలా మాట్లాడుతాయి. కొన్ని కొన్ని కథల్లో ఉన్నట్టుండి వచ్చే మలుపులు కథల మీద ఆసక్తిని పెంచుతాయి. ఈ కథలు చదవడం, బుర్రను ఆరోగ్యంగా మలచుకోవడం రెండూ ఒక్కటే.
నీతి కోసమే కథ కాకుండా కథ కథలా ఉంది నీతి అంతర్లీనంగా ఉండటం పిల్లల కథల్లో అరుదు. ఈ కథల్ని షరీఫ్ తన పద్దెనిమిదో ఏటే రాశాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. చిక్కటి శైలి, చిట్టి పొట్టి పదాలు, చిన్న చిన్న విషయాలు, వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, నైతిక విలువలు అన్నీ కలిపితే ఈ కథలు. చాలా కథల్లో మూడే పాత్రలు ఉంటాయి. అవి ఎంతో అర్థవంతంగా అందరినీ ఆలోచింపజేసేలా మాట్లాడుతాయి. కొన్ని కొన్ని కథల్లో ఉన్నట్టుండి వచ్చే మలుపులు కథల మీద ఆసక్తిని పెంచుతాయి. ఈ కథలు చదవడం, బుర్రను ఆరోగ్యంగా మలచుకోవడం రెండూ ఒక్కటే.© 2017,www.logili.com All Rights Reserved.