సాహిత్యంలో ఒక రంగంలో కూలంకషంగా కృషి చేసేవారికి ఏదైనా అన్వయించగల శక్తి ఉంటుంది. హోమర్ ఒడిస్సీ నమూనాగా జాయిస్ చైతన్య స్రవంతి టెక్నిక్ లో రాశాడని అందరికీ తెలుసు. చాసో ఒడిస్సీ చదివిన సాహితీపరుడు కనుక యులిసిస్ లోని ఘట్టాలని నాకు విడమర్చి చెప్పగల్గేవారు.
- ఆరుద్ర
ప్రకృతిని వర్ణనా చాతుర్యం చూపడానికో, ప్రకృతి మానవుడితో తాదాత్మ్యం చెందటాన్ని చూపడానికో చాసో ప్రకృతిని తన రచనలో చూపలేదు. జీవితంలో భాగంగా ఆయన దర్శించారు. Quality Writers also require what you call appreciation and participation in and with nature. చాసో అది బాగా సాధించారు.
- ఆర్వియార్
సాహిత్యంలో ఒక రంగంలో కూలంకషంగా కృషి చేసేవారికి ఏదైనా అన్వయించగల శక్తి ఉంటుంది. హోమర్ ఒడిస్సీ నమూనాగా జాయిస్ చైతన్య స్రవంతి టెక్నిక్ లో రాశాడని అందరికీ తెలుసు. చాసో ఒడిస్సీ చదివిన సాహితీపరుడు కనుక యులిసిస్ లోని ఘట్టాలని నాకు విడమర్చి చెప్పగల్గేవారు. - ఆరుద్ర ప్రకృతిని వర్ణనా చాతుర్యం చూపడానికో, ప్రకృతి మానవుడితో తాదాత్మ్యం చెందటాన్ని చూపడానికో చాసో ప్రకృతిని తన రచనలో చూపలేదు. జీవితంలో భాగంగా ఆయన దర్శించారు. Quality Writers also require what you call appreciation and participation in and with nature. చాసో అది బాగా సాధించారు. - ఆర్వియార్© 2017,www.logili.com All Rights Reserved.