"ఆ తండ్రి "సంసారంలో సన్యాసి". విబుధులలో విన్నని... ఆ తండ్రీ కూతురు వ్రాసుకొన్న ఉత్తరాలు ఎప్పటివో - అయితేనేం! ఎన్ని నాగరికతలు మారిన, ఏ దిక్కు నుంచీ ఎన్ని ప్రభంజనాలు విచినా, విజ్ఞాన శాస్త్రంలో ఎన్ని మార్పులు వచ్చినా, వస్తున్నా తండ్రి తనయాల స్వభావం మారనిది..."మృత్యుంజయ" ఆయన కూతురు ఒక క్రాంతి చక్రంలో విక్రమిస్తున్నారు- ఒకరి వలయాన్ని ఇంకొకరు ఖండించకుండా, ఘర్షణ పడకుండా ....అసలు బ్రతకడానికే సుడి మోపజాగా యివ్వని ఈనాటి సమాజంలో సంఘంలో సమరం కాకుండా సమానస్కతతో బ్రతికే ఆత్మిక భావన "నవ్యమనస్సు" ఇక్కడ ఉంది. అందరూ నవ్వు మొగంతో నిర్విచారంగా బ్రతికే మార్గం ఇక్కడ ఉంది...."
అబ్బూరి ఛాయాదేవి
"ఆ తండ్రి "సంసారంలో సన్యాసి". విబుధులలో విన్నని... ఆ తండ్రీ కూతురు వ్రాసుకొన్న ఉత్తరాలు ఎప్పటివో - అయితేనేం! ఎన్ని నాగరికతలు మారిన, ఏ దిక్కు నుంచీ ఎన్ని ప్రభంజనాలు విచినా, విజ్ఞాన శాస్త్రంలో ఎన్ని మార్పులు వచ్చినా, వస్తున్నా తండ్రి తనయాల స్వభావం మారనిది..."మృత్యుంజయ" ఆయన కూతురు ఒక క్రాంతి చక్రంలో విక్రమిస్తున్నారు- ఒకరి వలయాన్ని ఇంకొకరు ఖండించకుండా, ఘర్షణ పడకుండా ....అసలు బ్రతకడానికే సుడి మోపజాగా యివ్వని ఈనాటి సమాజంలో సంఘంలో సమరం కాకుండా సమానస్కతతో బ్రతికే ఆత్మిక భావన "నవ్యమనస్సు" ఇక్కడ ఉంది. అందరూ నవ్వు మొగంతో నిర్విచారంగా బ్రతికే మార్గం ఇక్కడ ఉంది...." అబ్బూరి ఛాయాదేవి© 2017,www.logili.com All Rights Reserved.