ఎం. ఆర్. దత్తాత్రిగారు ప్రసిద్ధ సమకాలీన కన్నడ రచయితల్లో ఒకరు. కథకుడిగా, నవలా రచయితగా, కాలమిస్ట్ గా, కవిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరి అత్యంత వైవిధ్యమైన రచనలు ఆలోచననను రేకెత్తించేవి. పట్టణ ఆధునికతా, ప్రపంచీకరణ నేపథ్యాలను కలిగినవి. వీరి సాహిత్య కృషికి గుర్తుగా 'ద్విపవ బయసి', ముసుకు బెట్టద దారి. తారాబాయి పాత్ర నవలలు, అలెమారి కనసగాలు కవితా సంపుటి, పూర్వ - పశ్చిమ వ్యాసాలు, పాత్ర వాత్స్యా సాహిత్య విమర్శనాత్మక వ్యాసాల్ని ప్రచురించారు. అనేక సాహిత్య పరిస్కారాలు అందుకున్నారు.
- ఎం. ఆర్. దత్తాత్రి.