జాతీయాలు, సామెతలు ఒక విషయాన్ని గూర్చి సూటిగా వ్యంగ్యంగా క్లుప్తంగా తెలుపుతాయి. వీటిలో పొల్లుమాటలు వుండే వీలులేదు. ప్రతి విద్యార్థి దీన్నందుకొని చదువగలిగితే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలనే కాక మాతృబాషా సౌందర్యాన్ని ఆస్వాదించగలిగే శక్తి తృప్తి కూడా సొంతమవుతాయి.
- బి సాంబశివరావు
విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వ్రాసినప్పటికీ ఈ అమూల్యమైన గ్రంథం, ఉపాధ్యాయులకు, తెలుగు వారికి స్వరులకు ఉపయుక్తమయ్యే రచన. రచయిత చరిత్ర, సామాజిక, రాజకీయ విశేషాలు, సంస్కృతీ, నాగరికత, న్యాయవ్యవస్థ, సాహిత్యం, సాహిత్యం తాలూకు ఆసక్తికరమైన విషయాలనేన్నో ఉటంకించారు.
- అరుణాచలం
సామెతల, జాతీయాల అర్థము బాల్యంలో తెలియలేదుగాని ఇప్పుడు చదివితే ప్రతిసామెతలో ఇంత విషయం ఉందా? అని ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగు సంస్కృతీ, సంప్రదాయం ఈ సామెతలు - జాతీయాల ద్వారా కొంతయినా కాపాడుకొనే అవకాశం కలుగుతుంది.
- నల్లూరి వెంకటేశ్వర్లు
జాతీయాలు, సామెతలు ఒక విషయాన్ని గూర్చి సూటిగా వ్యంగ్యంగా క్లుప్తంగా తెలుపుతాయి. వీటిలో పొల్లుమాటలు వుండే వీలులేదు. ప్రతి విద్యార్థి దీన్నందుకొని చదువగలిగితే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలనే కాక మాతృబాషా సౌందర్యాన్ని ఆస్వాదించగలిగే శక్తి తృప్తి కూడా సొంతమవుతాయి. - బి సాంబశివరావు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వ్రాసినప్పటికీ ఈ అమూల్యమైన గ్రంథం, ఉపాధ్యాయులకు, తెలుగు వారికి స్వరులకు ఉపయుక్తమయ్యే రచన. రచయిత చరిత్ర, సామాజిక, రాజకీయ విశేషాలు, సంస్కృతీ, నాగరికత, న్యాయవ్యవస్థ, సాహిత్యం, సాహిత్యం తాలూకు ఆసక్తికరమైన విషయాలనేన్నో ఉటంకించారు. - అరుణాచలం సామెతల, జాతీయాల అర్థము బాల్యంలో తెలియలేదుగాని ఇప్పుడు చదివితే ప్రతిసామెతలో ఇంత విషయం ఉందా? అని ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగు సంస్కృతీ, సంప్రదాయం ఈ సామెతలు - జాతీయాల ద్వారా కొంతయినా కాపాడుకొనే అవకాశం కలుగుతుంది. - నల్లూరి వెంకటేశ్వర్లు© 2017,www.logili.com All Rights Reserved.