Ellipses అంటే ఏమిటి?
Partives అని వేటినంటారు?
Ing-Nouns వాడకం ఎలా?
one-way, grey-haired people మొదలైన పద సమూహాల వ్యాకరణ విశేషాలేమిటి?
Informal English వాడుకలో మెళకువలేమిటి?
ఇలాంటివే మరెన్నో విశేషాలను వివరించే పుస్తకమే "ప్రాక్టికల్ ఇంగ్లీష్'. ఆంధ్రభూమి పత్రికలో రెండు సంవత్సరాల సుదీర్ఘకాలం ధారావాహికంగా ప్రచురించబడిన వ్యాసాల సంపుటి ఇది. బోధనా రంగంలో విశేష అనుభవం కలిగిన దిలీప్ గారు నిత్యజీవితంలో ఇంగ్లీషు భాష ఉపయోగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా పరిశీలించి ఈ వ్యాసాలను రూపొందించారు. రోజురోజుకీ ఇంగ్లీషు ప్రాధాన్యత పెరుగుతున్న విషయం పాఠకుల గ్రహింపులో ఉన్నదే. తప్పులు లేకుండా ఇంగ్లీషు రాయాలన్నా, మాట్లాడాలన్నా ప్రత్యేక సాధన అవసరమే. అపారమైన ఇంగ్లీషు భాషా సంపద అంతా అందుకోగలగడం సాధ్యం కాని పని. అందుకనే రోజూవారీ వ్యవహారాల్లో తప్పని సరిగా ఉపయోగించే ఇంగ్లీషు పదాలను, పద సమూహాలను ఉపయోగించి సరళ సుబోధకంగా దిలీప్ గారు ఈ పుస్తకంలో వివరించారు. ఇంగ్లీషు భాషపై పట్టు సాధించాలనే విద్యార్థులకు చక్కగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
Ellipses అంటే ఏమిటి? Partives అని వేటినంటారు? Ing-Nouns వాడకం ఎలా? one-way, grey-haired people మొదలైన పద సమూహాల వ్యాకరణ విశేషాలేమిటి? Informal English వాడుకలో మెళకువలేమిటి? ఇలాంటివే మరెన్నో విశేషాలను వివరించే పుస్తకమే "ప్రాక్టికల్ ఇంగ్లీష్'. ఆంధ్రభూమి పత్రికలో రెండు సంవత్సరాల సుదీర్ఘకాలం ధారావాహికంగా ప్రచురించబడిన వ్యాసాల సంపుటి ఇది. బోధనా రంగంలో విశేష అనుభవం కలిగిన దిలీప్ గారు నిత్యజీవితంలో ఇంగ్లీషు భాష ఉపయోగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా పరిశీలించి ఈ వ్యాసాలను రూపొందించారు. రోజురోజుకీ ఇంగ్లీషు ప్రాధాన్యత పెరుగుతున్న విషయం పాఠకుల గ్రహింపులో ఉన్నదే. తప్పులు లేకుండా ఇంగ్లీషు రాయాలన్నా, మాట్లాడాలన్నా ప్రత్యేక సాధన అవసరమే. అపారమైన ఇంగ్లీషు భాషా సంపద అంతా అందుకోగలగడం సాధ్యం కాని పని. అందుకనే రోజూవారీ వ్యవహారాల్లో తప్పని సరిగా ఉపయోగించే ఇంగ్లీషు పదాలను, పద సమూహాలను ఉపయోగించి సరళ సుబోధకంగా దిలీప్ గారు ఈ పుస్తకంలో వివరించారు. ఇంగ్లీషు భాషపై పట్టు సాధించాలనే విద్యార్థులకు చక్కగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.