ఈ పుస్తకం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమంటే, మెజిస్ట్రేట్ కోర్టు; సెషన్స్ కోరు. సివిల్ కోర్టు, అలాగే హైకోర్టులలో న్యాయవాదాన్ని చేపట్టటానికి మొదటి అనుభవంగా న్యాయ సంబంధ విషయాలు తెలియబడటానికి సహకరిస్తుంది. అలానే 3 లేక అంతకంటే ఎక్కువ సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో వుండి, అరకు పిలువబడటానికి, మరియు న్యాయ ప్రపంచంలో శిక్షణ పొందుతున్న వారందరికి ఈ పుస్తకము ఒక చక్కని ఆధారంగా వుంటుందని వ్రాయబడింది.
న్యాయవాద విద్యలో కొత్తగా ఉత్తీర్ణులైన వారు ఒక కోర్టుకు వెళ్లిన వెంటనే అతడు ఆమె ఏ పాటి చిన్న చిన్న సూచనలు, నిబంధనలు తెలిసినా, తెలియకపోయినా, అక్కడ ఉండే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, వృత్తి చేసేటప్పుడు వివిధ స్థాయిలలో వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో భయపడవలసిన పనిలేదని ఈ గ్రంథం తెలియచేస్తోంది. ఈ పుస్తకం కోర్టు పనులలో వచ్చే సందేహాలను గందరగోళాలను తెలగించి, అందులోని రహస్యాలను తెలియచేస్తూ పనులను వేగవంతంగా ఒక క్రమ పద్ధతిలో జరిగే విధంగా ఉద్దేశింపబడింది. పద్దతులు/విధానాలు చాలా సంక్లిష్టంగా ఉండుట వలన ఈ పుస్తకం ఏ ఇతర న్యాయ గ్రంథాలకు ప్రత్యామ్నాయం కాదు. అయితే భారతదేశంలో కేసులను సమర్పించటంలో వచ్చే ఇబ్బందులకు నివారణగా ఇదొక విలక్షణమైన గ్రంథంగా ప్రచురింపబడింది.