పశు సంపద, వాటి యాజమాన్యం అనేవి సామాజిక శాస్త్రవేత్తలకు, మానవ ధర్మ శాస్త్రవేత్తలకు, ఆర్ధిక నిపుణలకు, ఇతర విధానకర్తలకు సంబంధించిన అంశం అయినప్పటికీ; ఆనాటి నుంచీ ఆవు భారత రాజకీయ రంగం మీద ఒక సమస్యగా కొనసాగుతూ వస్తోంది. క్రమేణా ఆవు హిందువుల మత చిహ్నంగా స్థిరపడిపోయింది. అయితే ఈనాడు పవిత్రమైనదిగా భావించబడే ఆవును అలనాటి వేదకాలంలోనూ, ఆ తదనంతరపు బ్రాహ్మణ, బ్రాహ్మణేతర సంప్రదాయాలలోనూ అంత పవిత్రంగా ఏమీ చూడలేదనే సనాతన వాదులు అంగీకరించారు. ఈనాటి సగటు భారతీయుడు - తన పూర్వీకులు... ప్రత్యేకించి వేదకాలం నాటి ఆర్యులు స్వతఃసిద్ధంగా పవిత్రమైన ఆవును ఆరాదించేవారనీ, ఆ సంప్రదాయమే తనకు హిందూ వారసత్వం రూపంలో సంక్రమించిందనీ అపోహపడుతుంటాడు. 'పవిత్రమైన' ఆవు క్రమేణా హిందువులకు ఒక మతపరమైన గుర్తింపు చిహ్నంగా మారిపోయింది.
పశు సంపద, వాటి యాజమాన్యం అనేవి సామాజిక శాస్త్రవేత్తలకు, మానవ ధర్మ శాస్త్రవేత్తలకు, ఆర్ధిక నిపుణలకు, ఇతర విధానకర్తలకు సంబంధించిన అంశం అయినప్పటికీ; ఆనాటి నుంచీ ఆవు భారత రాజకీయ రంగం మీద ఒక సమస్యగా కొనసాగుతూ వస్తోంది. క్రమేణా ఆవు హిందువుల మత చిహ్నంగా స్థిరపడిపోయింది. అయితే ఈనాడు పవిత్రమైనదిగా భావించబడే ఆవును అలనాటి వేదకాలంలోనూ, ఆ తదనంతరపు బ్రాహ్మణ, బ్రాహ్మణేతర సంప్రదాయాలలోనూ అంత పవిత్రంగా ఏమీ చూడలేదనే సనాతన వాదులు అంగీకరించారు. ఈనాటి సగటు భారతీయుడు - తన పూర్వీకులు... ప్రత్యేకించి వేదకాలం నాటి ఆర్యులు స్వతఃసిద్ధంగా పవిత్రమైన ఆవును ఆరాదించేవారనీ, ఆ సంప్రదాయమే తనకు హిందూ వారసత్వం రూపంలో సంక్రమించిందనీ అపోహపడుతుంటాడు. 'పవిత్రమైన' ఆవు క్రమేణా హిందువులకు ఒక మతపరమైన గుర్తింపు చిహ్నంగా మారిపోయింది.This is full of half truths, full lies, wrong and skewed interpretations, biased and bigoted
© 2017,www.logili.com All Rights Reserved.