ఈ చట్టము ప్రారంభమునకు ముందు ఆవరణల అద్దె దారులు మరియు యజమానుల మధ్య వివాదములు, ‘భవనములు, నియంత్రణ చట్టము క్రింద, న్యాయ స్థానములచేత పరిష్కరించబడినవి. 2014వ సంవత్సరములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము, ఆవిర్భావము పిదప, ఈ చట్టమును పునస్సమీక్షించవలెనని, అనేక మంది వ్యక్తులు, సంస్థలు కోరినవి. ఈ వినతులవలననే, కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ, ఈ చట్టమును, ‘ఆంధ్రప్రదేశ్ నివాస మరియు నివాసేతర ఆవరణల కౌలు చట్టము 2017’ పేరున తయారు చేసినది. ఈ చట్టము తీసుకువచ్చిన మార్పులు ఈ పుస్తకంలో వివరించబడినవి.
ఈ చట్టము ప్రారంభమునకు ముందు ఆవరణల అద్దె దారులు మరియు యజమానుల మధ్య వివాదములు, ‘భవనములు, నియంత్రణ చట్టము క్రింద, న్యాయ స్థానములచేత పరిష్కరించబడినవి. 2014వ సంవత్సరములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము, ఆవిర్భావము పిదప, ఈ చట్టమును పునస్సమీక్షించవలెనని, అనేక మంది వ్యక్తులు, సంస్థలు కోరినవి. ఈ వినతులవలననే, కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ, ఈ చట్టమును, ‘ఆంధ్రప్రదేశ్ నివాస మరియు నివాసేతర ఆవరణల కౌలు చట్టము 2017’ పేరున తయారు చేసినది. ఈ చట్టము తీసుకువచ్చిన మార్పులు ఈ పుస్తకంలో వివరించబడినవి.© 2017,www.logili.com All Rights Reserved.