(SHORT TITLE, EXTENT AND COMMENCEMENT) :-
(a) భారతదేశము వెలుపల ఉన్న అందరు భారతీయ పౌరులకు,
(b) భారతదేశములో రిజిష్టరు అయి ఉన్న నౌకలు మరియు విమానములలోని అందరు వ్యక్తులకు, వారు ఎక్కడ ఉన్నను, అమలు అగును.
ఈ చట్టములో, సందర్భము వేరు విధముగా కోరినపుడు తప్పు:
(i) “వ్యసనకారుడు” (ADDICT) అనగా, ఏదేని మత్తుకారక ఔషధము లేదా మానసిక ప్రభావకారక పదార్ధముపై ఆధారపడి ఉన్న ఒక వ్యక్తి అని అర్ధము,
(ii) "బోర్డు (BOARD)” అనగా "CENTRAL BOARDS OF REV- ENUE ACT 1963" క్రింద ఏర్పాటు చేయబడిన "CENTRAL BOARDS OF EXCISE AND CUSTOMS" అని అర్ధము;
(iii) “గంజాయి” (CANNABIS)” అనగా :-..............
అధ్యాయము : 1 (CHAPTER-1) ప్రారంభిక వివరణ (PRELIMINARY) సంక్షిప్త శీర్షిక. పరిధి మరియు ప్రారంభము :- (SHORT TITLE, EXTENT AND COMMENCEMENT) :- ఈ చట్టము "మత్తుకారక ఔషధములు మరియు మానసిక ప్రభావకారక పదార్ధములు చట్టము 1985" అని పిలువబడవచ్చును. ఇది భారతదేశము అంతటికి వర్తించును మరియు ఇది ఈ క్రింద పేర్కొన్న వ్యక్తులకు కూడ వర్తించును. (a) భారతదేశము వెలుపల ఉన్న అందరు భారతీయ పౌరులకు, (b) భారతదేశములో రిజిష్టరు అయి ఉన్న నౌకలు మరియు విమానములలోని అందరు వ్యక్తులకు, వారు ఎక్కడ ఉన్నను, అమలు అగును. ఇది, కేంద్ర ప్రభుత్వము, నోటిఫికేషను చేత అధికార రాజ పత్రములో నియమించు, అటువంటి తేది నుండి, అమలులోనికి వచ్చును. (ఈ చట్టము 14-11-1985న ప్రచురించబడినది) మరియు ఈ చట్టము యొక్క వివిధ నిబంధనలకు మరియు వివిధ రాష్ట్రములకు వేర్వేరు తేదీలు నిర్నయించబడవచ్చును మరియు ఏదేని అటువంటి నిబంధనలో ఈ చట్టము యొక్క ప్రారంభమునకు, ఏదేని ప్రస్తావన, ఏదేని రాష్ట్రమునకు సంబంధించి, చేయబడినది, ఆ రాష్ట్రములో ఆ నిబంధన అమలులోనికి వచ్చుటకు ఒక ప్రస్తావనగా, అన్వయించుకొనబడవలెను. నిర్వచనములు - (DEFINITIONS) :- ఈ చట్టములో, సందర్భము వేరు విధముగా కోరినపుడు తప్పు:(i) “వ్యసనకారుడు” (ADDICT) అనగా, ఏదేని మత్తుకారక ఔషధము లేదా మానసిక ప్రభావకారక పదార్ధముపై ఆధారపడి ఉన్న ఒక వ్యక్తి అని అర్ధము, (ii) "బోర్డు (BOARD)” అనగా "CENTRAL BOARDS OF REV- ENUE ACT 1963" క్రింద ఏర్పాటు చేయబడిన "CENTRAL BOARDS OF EXCISE AND CUSTOMS" అని అర్ధము; (iii) “గంజాయి” (CANNABIS)” అనగా :-..............© 2017,www.logili.com All Rights Reserved.