"మహిళా రక్షణ చట్టాలు" శీర్షికతో వెలువడుతున్న ఈ పుస్తకము న్యాయపరమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని, చాలా సరళమైన, సులభతరమైన వాడుకభాషలో వ్రాయటం చాలా ఆనందించదగ్గ విషయం. నత్యం కోర్టులలో జరిగే వివిధ కేసులు చట్టాలతో ముడిపడి ఉంటాయి. అసలు ఆ చట్టాలు ఏమిటి, వాటిలోని పూర్వాపరాలు ఏమిటి, మహిళలకు నేటి సమాజంలో అవి ఎంతవరకు అవి ఎంతవరకు ఉపయోగపడతాయో సంకలనకర్త అనువాద వ్యాఖ్యాలతో బాగా వివరించారు.
స్త్రీల బాల్యం నుండి వృద్ధాప్యం వరకు సంబంధించిన న్యాయపరమైన హక్కుల గురించి తెలియకపోవటం, చిన్నతనం నుండి పాఠ్యాంశంలో గాని , మరి ఏ విధంగా గాని, వారికి అవగాహన లేకపోవటం వల్ల, న్యాయపరిజ్ఞానం లేకపోవటం, కోర్టు అంటే భయం మొదలగునవి దృష్టిలో ఉంచుకొని వ్రాయటం వల్ల అనేక విషయాలకు జవాబు ఈ పుస్తకం.
- గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005
- ముస్లిం వివాహ చట్టం
- క్రిస్టియన్ వివాహ చట్టం
- భర్త చనిపోయిన స్త్రీ పోషణ బాధ్యత
- హిందూ మైనారిటీ మరియు సంరక్షణ చట్టం
- లైంగిక నేరాలనుంచి పిల్లలకు రక్షణ, 2012
- ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిషేధచట్టం - 1997 మరియు రూల్స్ - 2002
- వెల్లంకి విశ్వేశ్వరయ్య
"మహిళా రక్షణ చట్టాలు" శీర్షికతో వెలువడుతున్న ఈ పుస్తకము న్యాయపరమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని, చాలా సరళమైన, సులభతరమైన వాడుకభాషలో వ్రాయటం చాలా ఆనందించదగ్గ విషయం. నత్యం కోర్టులలో జరిగే వివిధ కేసులు చట్టాలతో ముడిపడి ఉంటాయి. అసలు ఆ చట్టాలు ఏమిటి, వాటిలోని పూర్వాపరాలు ఏమిటి, మహిళలకు నేటి సమాజంలో అవి ఎంతవరకు అవి ఎంతవరకు ఉపయోగపడతాయో సంకలనకర్త అనువాద వ్యాఖ్యాలతో బాగా వివరించారు. స్త్రీల బాల్యం నుండి వృద్ధాప్యం వరకు సంబంధించిన న్యాయపరమైన హక్కుల గురించి తెలియకపోవటం, చిన్నతనం నుండి పాఠ్యాంశంలో గాని , మరి ఏ విధంగా గాని, వారికి అవగాహన లేకపోవటం వల్ల, న్యాయపరిజ్ఞానం లేకపోవటం, కోర్టు అంటే భయం మొదలగునవి దృష్టిలో ఉంచుకొని వ్రాయటం వల్ల అనేక విషయాలకు జవాబు ఈ పుస్తకం. - గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005 - ముస్లిం వివాహ చట్టం - క్రిస్టియన్ వివాహ చట్టం - భర్త చనిపోయిన స్త్రీ పోషణ బాధ్యత - హిందూ మైనారిటీ మరియు సంరక్షణ చట్టం - లైంగిక నేరాలనుంచి పిల్లలకు రక్షణ, 2012 - ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిషేధచట్టం - 1997 మరియు రూల్స్ - 2002 - వెల్లంకి విశ్వేశ్వరయ్య© 2017,www.logili.com All Rights Reserved.