బహుజన అనే ఈ పుస్తకం గత పది సంవత్సరాలుగా వివిధ తెలుగు దిన, మాస పత్రికలలో అచ్చయిన వ్యాసాల సంకలనం. ఈ వ్యాసాలు చాలా కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చకు దారి తీశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసి మైనార్టీ సమస్యలపై సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు రాసిన వ్యాసాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వస్తే అది సామాజిక తెలంగాణ కావాలని వాదనలు చేశారు. ఇందులో సామాజిక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, సామాజిక తెలంగాణ మరియు పూలే, సాహు మహారాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా కుల నిర్మూళన దృక్పదం, మొదలైన అంశాలు ఇందులో కూలంకశంగా చర్చించారు.
బహుజన అనే ఈ పుస్తకం గత పది సంవత్సరాలుగా వివిధ తెలుగు దిన, మాస పత్రికలలో అచ్చయిన వ్యాసాల సంకలనం. ఈ వ్యాసాలు చాలా కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చకు దారి తీశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసి మైనార్టీ సమస్యలపై సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు రాసిన వ్యాసాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వస్తే అది సామాజిక తెలంగాణ కావాలని వాదనలు చేశారు. ఇందులో సామాజిక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, సామాజిక తెలంగాణ మరియు పూలే, సాహు మహారాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా కుల నిర్మూళన దృక్పదం, మొదలైన అంశాలు ఇందులో కూలంకశంగా చర్చించారు.© 2017,www.logili.com All Rights Reserved.