కవిత్వం, విమర్శ, పరిశోధన, జీవితచరిత్రలు, భాష , సాహిత్య చరిత్ర, సేకరణ - సంపాదకత్వం, పోటీ పరీక్షలు, కథలు, యాత్రాచారిత్ర, ఆత్మకథ, సమీక్ష తదితర ప్రక్రియాల్లో 80 గ్రంధాలు వ్రాసారు. సాహిత్యంలో వినూత్న ప్రయోగాలు , రికార్డులు. SKBR కళాశాల , అమలాపురంలో తెలుగు అధ్యాపకులుగా 33 సంవత్సరాలు పనిచేసారు.