తెలుగునేల చరిత్ర గతిలోని వైరుధ్యాలను పట్టుకున్న కధకుడు
వేలూరి శివరామశాస్త్రి బహుముఖ సాహితీ వ్యక్తిత్వంలో విడదీయరాని భాగమే అయన కధానిక సృజన. 1925 నుంచీ 1950ల వరకు అయన రాసిన కధలు ఇప్పుడు దొరుకుతున్నాయి. ఈ కధల్లో వస్తువైవిధ్యం ఉంది, కధా నిర్మాణ కౌశలం ఉంది. రచయిత చింతనలో వచ్చిన పరిణామాలు కన్పిస్తాయి. భాషాశైలుల వాడకంలో రచయితలో వచ్చిన పరివర్తన కన్పిస్తుంది. ఈ తరం కధారచయితలు, పాటకులు, కధాసాహిత్య శివరామశాస్త్రి కధల ద్వారా పొందవలసిన సంవేదనలున్నాయి. ప్రేరణలున్నాయి. వేటిని స్వీకరించాలో వేటిని తిరస్కరించాలో వాటిని చేయవలసిన ఆలోచనలున్నాయి.
ఈ రెండవ సంపుటంలో పెద్దా, చిన్నా ఏడుకధలున్నాయి.
తెలుగునేల చరిత్ర గతిలోని వైరుధ్యాలను పట్టుకున్న కధకుడు వేలూరి శివరామశాస్త్రి బహుముఖ సాహితీ వ్యక్తిత్వంలో విడదీయరాని భాగమే అయన కధానిక సృజన. 1925 నుంచీ 1950ల వరకు అయన రాసిన కధలు ఇప్పుడు దొరుకుతున్నాయి. ఈ కధల్లో వస్తువైవిధ్యం ఉంది, కధా నిర్మాణ కౌశలం ఉంది. రచయిత చింతనలో వచ్చిన పరిణామాలు కన్పిస్తాయి. భాషాశైలుల వాడకంలో రచయితలో వచ్చిన పరివర్తన కన్పిస్తుంది. ఈ తరం కధారచయితలు, పాటకులు, కధాసాహిత్య శివరామశాస్త్రి కధల ద్వారా పొందవలసిన సంవేదనలున్నాయి. ప్రేరణలున్నాయి. వేటిని స్వీకరించాలో వేటిని తిరస్కరించాలో వాటిని చేయవలసిన ఆలోచనలున్నాయి. ఈ రెండవ సంపుటంలో పెద్దా, చిన్నా ఏడుకధలున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.