వాస్తవికమైన చారిత్రక, విజ్ఞవిషయాలను నిర్దుష్టంగా, నిర్దిష్టంగా అందించగలిగే స్వచ్ఛమైన మేధావివర్గంలో శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ గారు ప్రధానులు. పరిశోధన, పరిశీలన, స్పష్టమైన అవగాహన, సరళబోధక శైలి వీరి రచనల ప్రత్యేకత. ఈ గ్రంథంలోని వ్యాసాలన్నీ విభిన్నాంశాల పై రచింపబడినప్పటికీ , వీటన్నిటిలో ఏకసూత్రం "భారతీయ ఔన్నత్యం". ఆలోచనాపరులు, యువతకు ఈ వ్యాసాలు చేరువకావాలి. శ్రీ సత్యదేవ ప్రసాద్ గారి ద్వారా ఇంకా ఎన్నో రచనలు వెలువడాలి.