ఇంగ్లండ్ లోని విక్టోరియా యుగపు క్షీణ దశలోని సమాజాన్ని ప్రతిభింబిస్తుంది నవల "డోరియన్ గ్రే" ఇందలి కధానాయకుడు. డోరియన్ గ్రే అందగాడు, స్నేహపాత్రుడే కాక ఐశ్వర్యవంతుడు. అయితే ఆ కాలపు కుహనా మేధావి ప్రభావంలో పడి జీవితమంటే ఆనందమయ జీవితం; సౌందర్యాన్ని అనుభవించడమే కాని, నీతి నియమాలు ఒక డొల్లా అని భావిస్తాడు. ఆ ప్రభావంతో అతడు ప్రేమించిన యువతినే మోసగించగా మరికొన్ని హత్యలు; చివరికి తన స్నేహితుడైన తన చిత్తరువునే గీసిన కళాకారుడిని కూడా హత్య చేస్తాడు. అయితే మంచిచెడుల నిరంతర సంఘర్షణలో మానసిక వ్యధకు గురై ఆత్మహత్య చేసుకుంటాడు.
ఆస్కార్ వైల్డ్ రచన శిల్పానికి ఈ నవల ఒక మచ్చుతునక కాగా దీన్ని అంతే అందంగా వ్యావహారిక భాషలో అనువదించిన కీ. శే. బెల్లంకొండ రామదాసుగారు కూడా అనువాదకుడిగా సుప్రసిద్ధుడు.
- బెల్లంకొండ రామదాసు