కనకలమేడల జయపురం చాల విశాలమైన, దుర్భేద్యమైన రాజ్యం. ఆ రాజ్యానికి అధిపతి జయసేన మహారాజు. యువరాజు ప్రతాప్ కు పట్టాభిషేక సమయంలో మంత్రి విక్రముడు, సైన్యాధిపతి సమరసేనుడు కలిసి చేసిన కుట్రలో రాజు, యువరాజు సంహరించబడ్డారు. కోడలు వసంత తప్పించుకుని పారిపోయింది. చిన్న కుమారుడు రంజిత్ కు తప్పించి దేశం వదిలి పారిపోయాడు ఆ దేశ కోశాధికారి. ఇది జరిగిన పది సంవత్సరాలకు వెన్నుపోటు పొడిచి రాజ్యం ఆక్రమించిన శత్రువులపై రహస్య తిరుగుబాటు ప్రకటించాడు రంజిత్. ఒక్కొక్కరుగా అతని మిత్రకూటమి అతనికి మద్దతు ప్రకటించారు. వాళ్ళు తిరిగి రాజ్యం సాధించడానికి అతి తక్కువ బలగంతో పన్నిన పన్నాగమే ఈ "పద్మవ్యూహం" "మహామాయ" సృష్టికర్త "కనకమేడల" రచించిన మరో అద్భుత జన గాథ ఈ నవల.