మద్రాసులోని ప్రసిద్ధ డాక్టర్ రమేష్ చంద్రను కలుసుకోవడానికి లండన్ నించి వచ్చిన పబ్లిషర్ రిచర్డు హిల్లర్ విమానాశ్రయం సమీపంలో హత్య చేయబడతాడు . చేతి వ్రేళ్ళు గుర్తులను బట్టి హంతకుడు మాములు మనిషికాదని , అడవిజాతి మనిషి అయి ఉంటాడని పోలీసులు భవిస్తారు. ఒక రిటైర్డు జడ్జి ఇంటి ఆవరణలోకి గొరిల్లాలాంటి భయంకర వ్యక్తి ఒకడు ప్రవేశించి ఆయనను కంగారు పెడతాడు. నెల్లూరులోని ధనికులలో ఒకడైన శంకరరావు వైద్యనిమిత్తం మద్రాసు వచ్చి అకస్మాత్తుగా మాయమవుతాడు. కానీ, అతని సంతాకంతో వచ్చిన చెక్కుల ద్వారా లక్షల కొలది డబ్బు బ్యాంకు నుంచి డ్రా చేయబడుతుంది. కనిపించకుండా పోయిన తన బాబాయిని వెదుక్కుంటూ మద్రాసు వచ్చిన రమణి నిశాచరుడుగా పిలవబడే వ్యక్తి చేతిలో పది అదృష్టవశాత్తు బ్రతికిపోతుంది. ఈ పరిస్థితులలో పరిశోధనా రంగంలోకి ప్రవేశిస్తాడు ప్రఖ్యాత డిటెక్టీవ్ ఇంద్రజిత్. తర్వాత ఎం జరిగిందో తెలుసుకోవాలంటే పుస్తకంలోనికి వెళ్ళాల్సిందే.. ఇక చదవండి....