1956, జులై నుంచి వరుసగా రెండు సంవత్సరాల పాటు తెలుగు పాఠకులను ఉర్రుతలూగించిన ఉత్కంఠభరిత జానపద సీరియల్ నవలా సాహిత్యం మహామాయ. 24 సంపుటాలుగా వచ్చిన ఈ పుస్తకాలలోని కథలు ఏ పుస్తకంలో పూర్తయినట్టు అనిపించినా పుస్తకంలోని ఇతర కథలు సంబంధం ఉంటూ ఏకబిగిన చదివిస్తుంది.
ఈ 24 కథల పుస్తకాలను పాఠకుల సౌలభ్యం కోసం రెండు భాగాలుగా ముద్రించడం జరిగింది. వాటిలో ఇది మొదటి భాగం.
ఈ నవలను తెలుగు పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ
- కనకమేడల