డాక్టర్ మాచవోలు శివరామ ప్రసాద్ నెల్లూరు సర్వోదయ కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ గా పదవీవిరమణ చేశారు.
"పూండ్ల రామకృష్ణయ్య సాహిత్య సేవ" మీద పరిశోధించి పి.హెచ్.డి. పట్టం పొందారు. వీరి సంపాదకత్వంలో "అలనాటి సాహిత్య విమర్శ" - అముద్రిత గ్రంథ చింతామణి" గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాన్యుస్క్రిప్ట్ లైబరీ , హైదరాబాదు వారు ప్రచురించారు. మనసు ఫౌండేషన్ వారి "గురుజాడలు" సిద్ధం చేయడంలో భాగస్వామ్యం వహించారు.
"జమీన్ రైతు" లో , "వాజ్ఞయిలో వీరి వ్యాసాలు ప్రచురించబడ్డవి.