'తెలుగు సాహిత్యం పై మహాకవి శ్రీశ్రీ ప్రభావం' అనే ఈ అపురూపం డా కడియాల రామమోహనరాయ్ పరిశోధనా వ్యాసం. తెలుగు జాతికి ఎన్నో అమూల్యమైన సాహిత్య విశ్లేషణలను, పరిశోధనలను అందించిన ఈ ప్రముఖ సీనియర్ సాహితీవేత్త గురించి పాఠకుల కోసం రెండు ముక్కలు:
ప్రాచీనకవిత్వాన్ని గానీ, ఆధునిక ప్రక్రియలను గానీ ప్రామాణికంగా ప్రవచించే ఫ్రౌడ సాహితీవిమర్శకుడూ, ఏ అంశాన్ని ఎన్నుకొన్నా చారిత్రకంగా, సామాజికంగా సారస్వత పరిణామపరంగా వికాస దశలను వివేచించి విశ్లేషణాత్మకంగా వివరించే విచక్షణా దక్షుడూ,విమర్శను విద్వాద్దర్శనంగా విలోకించి, విలువలు చెడకుండా, వాదం సడలకుండా, వాచవి వీడకుండా, వాజ్మయధారగా ఆలోచనామృత జలపాతంగా దూకించే వచన రచన రసికావతంసుడూ, నిలుచున్నా, మాట్లాడినా, ఉపన్యసించినా, ఉల్లేఖించినా ఉత్సాహమూర్తిగా తోచే ఉత్తమ విమర్శకుడూ శ్రీ కడియాల రామమోహనరాయ్.
'తెలుగు సాహిత్యం పై మహాకవి శ్రీశ్రీ ప్రభావం' అనే ఈ అపురూపం డా కడియాల రామమోహనరాయ్ పరిశోధనా వ్యాసం. తెలుగు జాతికి ఎన్నో అమూల్యమైన సాహిత్య విశ్లేషణలను, పరిశోధనలను అందించిన ఈ ప్రముఖ సీనియర్ సాహితీవేత్త గురించి పాఠకుల కోసం రెండు ముక్కలు: ప్రాచీనకవిత్వాన్ని గానీ, ఆధునిక ప్రక్రియలను గానీ ప్రామాణికంగా ప్రవచించే ఫ్రౌడ సాహితీవిమర్శకుడూ, ఏ అంశాన్ని ఎన్నుకొన్నా చారిత్రకంగా, సామాజికంగా సారస్వత పరిణామపరంగా వికాస దశలను వివేచించి విశ్లేషణాత్మకంగా వివరించే విచక్షణా దక్షుడూ,విమర్శను విద్వాద్దర్శనంగా విలోకించి, విలువలు చెడకుండా, వాదం సడలకుండా, వాచవి వీడకుండా, వాజ్మయధారగా ఆలోచనామృత జలపాతంగా దూకించే వచన రచన రసికావతంసుడూ, నిలుచున్నా, మాట్లాడినా, ఉపన్యసించినా, ఉల్లేఖించినా ఉత్సాహమూర్తిగా తోచే ఉత్తమ విమర్శకుడూ శ్రీ కడియాల రామమోహనరాయ్.© 2017,www.logili.com All Rights Reserved.